Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

‘హైందవ శంఖారావం’ ప్రత్యేక సంచిక ప్రయాగరాజ్‌లో విడుదల

Phaneendra by Phaneendra
Feb 9, 2025, 06:10 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మహాకుంభమేళాలో జరుగుతున్న విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సమావేశాలు నేటితో ముగిసాయి. ఆ సందర్భంగా, జనవరి 5న విజయవాడలో నిర్వహించిన హైందవ శంఖారావం కార్యక్రమంపై రూపొందించిన ప్రత్యేక సంచికను, పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్‌జీ ఇవాళ ప్రయాగరాజ్‌లో ఆవిష్కరించారు. 

దేశంలోని దేవాలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కోసం విశ్వహిందూ పరిషత్ సుదీర్ఘకాలంగా యోచిస్తోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణ కార్యక్రమం పూర్తయిపోయినందున, ఇకపై ఆలయాల విముక్తి పోరాటంపై దృష్టి సారించింది. అదే సమయంలో తిరుపతి లడ్డూలో కల్తీ వ్యవహారం మీద వివాదం చెలరేగింది. అప్పటికే అంతకు ముందు వైఎస్ఆర్‌సిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని పలు దేవాలయాలపై దాడుల సంఘటనలతో రాష్ట్రంలోని హిందువుల మనఃస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఆ నేపథ్యంలో ‘మందిరాల విముక్తి’ పోరాటాన్ని మొదలుపెట్టడానికి ఆంధ్రప్రదేశే సరైన రాష్ట్రమని విశ్వహిందూ పరిషత్ భావించింది. విజయవాడ చేరువలోని గన్నవరం దగ్గర ‘హైందవ శంఖారావం’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించింది.

దేవాలయాలకు ప్రభుత్వం నుంచి విముక్తి కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో నిర్వహించిన ‘హైందవ శంఖారావం’ సభ భారీగా విజయవంతమైంది. ఆ కార్యక్రమం ఆంధ్రదేశంలోని హిందువుల్లో ఒక ఆలోచనను రగిల్చగలిగింది. వైవిధ్యభరితమైన నేపథ్యాలు కలిగిన వక్తల ప్రసంగాలు పలు దృక్కోణాల్లో హిందువులను జాగృతం చేసాయి. కుల రాజకీయాలే ప్రధానంగా కనిపించే ఆంధ్రప్రదేశ్‌లో కులాలకు అతీతంగా హిందువులందరూ తరలిరావడం, సభను విజయవంతం చేయడం ఒక శుభ పరిణామం. ఆ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి.

ఆ నేపథ్యంలో ప్రయాగరాజ్‌లో నేటితో ముగిసిన మూడు రోజులు విహెచ్‌పి సమావేశాల్లో, హైందవ శంఖారావం కార్యక్రమంపై రూపొందించిన ప్రత్యేక సంచికను విడుదల చేసారు.

ఆ కార్యక్రమంలో విహెచ్‌పి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజరంగలాల్ భాగడా, సంఘటన ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే, అంతర్జాతీయ సంయుక్త ప్రధానకార్యదర్శి కోటేశ్వర శర్మ, అంతర్జాతీయ సంయుక్త  ప్రధాన కార్యదర్శి స్ధాను మాలయాన్‌ పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి విశ్వహిందూ పరిషత్‌కు చెందిన ప్రధాన నాయకులు పాల్గొన్నారు. కేంద్రీయ సదస్యులు రాఘవులు,  భాగ్యనగర క్షేత్ర సంఘటనా కార్యదర్శి సత్యం, ఉత్తరాంధ్ర ప్రాంత అధ్యక్షులు వబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు, దక్షిణాంధ్ర ప్రాంత అధ్యక్షులు సాయిరెడ్డి, ప్రాంత కోశాధ్యక్షులు దుర్గాప్రసాద్‌రాజు, ఉత్తరాంధ్ర ప్రాంత ఉపాధ్యక్షులు శ్యాంప్రసాద్ ముఖర్జీ, ఉత్తరాంధ్ర ప్రాంత కార్యదర్శి సుబ్బరాజు,  ప్రాంత సంఘటనా కార్యదర్శి శ్రీనివాస రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags: Alok KumarFree TemplesHaindava SankharavamMahakumbh 2025PrayagrajTOP NEWSViswa Hindu Parishad
ShareTweetSendShare

Related News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం
general

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం
Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా
general

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్
Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

Latest News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.