Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

మహాకుంభమేళా 2025: త్రివేణీ సంగమంలో 40కోట్ల మంది భక్తుల పవిత్ర స్నానాలు

Phaneendra by Phaneendra
Feb 9, 2025, 12:39 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రయాగరాజ్‌లోని త్రివేణీ సంగమం దగ్గర మహాకుంభమేళా సందర్భంగా అసంఖ్యాక భక్తజనం పవిత్ర స్నానాలు చేస్తున్నారు. గంగా యమునా సరస్వతీ నదుల సంగమ స్థానంలో శనివారం వరకూ స్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య 40 కోట్లకు చేరుకుంది.  

ఈ యేడాది జనవరి 13న మొదలైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకూ జరగనుంది. మేళా ముగిసేసరికి పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య విషయంలో కొత్త రికార్డులు నెలకొనే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 8 వరకూ 40 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారని యూపీ అధికారులు వెల్లడించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమాగమ కార్యక్రమం అయిన కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచీ భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం నాడు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, ఆయన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ప్రధానమైన అధికారులు అందరూ కలిసి త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. తర్వాత ప్రయాగరాజ్‌లోనే క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించారు. ప్రభుత్వంలోని మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులు అందరూ కలిసి పవిత్ర స్నానాలు చేయడం, దేశానికి మేలు జరగాలని కోరుకోవడంపై ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దియాకుమారి హర్షం వ్యక్తం చేసారు.

అంతకు ఒకరోజు ముందు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేసారు.

మహాకుంభమేళా 2025 పౌష్య పూర్ణిమ సందర్భంగా జనవరి 13న మొదలైంది. మహాశివరాత్రి పర్వదినమైన ఫిబ్రవరి 26 వరకూ కొనసాగుతుంది. ఈ యేడాది కార్యక్రమానికి 45కోట్ల మంది హాజరవుతారని యూపీ రెవెన్యూ విభాగం అధికారులు అంచనా వేసారు. అయితే ఫిబ్రవరి 8 నాటికే 40 కోట్ల సంఖ్యకు చేరుకోవడం విశేషం.  

Tags: holy dipMahakumbh 2025Millions of DevoteesPrayagrajThree Rivers ConfluenceTOP NEWSTriveni SangamWorld’s largest spiritual gathering
ShareTweetSendShare

Related News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం
general

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం
Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా
general

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్
Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

Latest News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies