Monday, May 12, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఈవీ బస్సు : హైదరాబాద్ టు విజయవాడ రూ.99 టికెట్

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 7, 2025, 09:48 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

దేశంలో ఈవీ వాహనాల హవా కొనసాగుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్లెక్స్ ఇండియా సంస్థ ఈవీ బస్సు సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈటీవో మోటార్స్‌తో కలసి ఫ్లెక్స్ ఇండియా ఈ బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది. నాలుగు వారాలపాటు ఒక్కో టికెట్ రూ.99కే విక్రయించనున్నారు. ఈ సేవలను తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ కాకతీయ హోటల్ నుంచి ప్రారంభించారు.

వచ్చే వారంలో విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య ఫెక్స్ ఇండియా ఈవీ బస్సు సేవలు ప్రారంభించనున్నట్లు సంస్థ ఎండీ తెలిపారు. ఈ బస్సులో 49 సీట్లు అందుబాటులో ఉంటాయి. రాబోయే కొద్ది రోజుల్లో స్లీపర్ బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఒక్క ఛార్జితో 600 కి.మీ మైలేజీ ఇచ్చే ఈవీ బస్సులను ఈటీవో తయారు చేసింది. ప్రయోగాత్మకంగా ప్రధాన నగరాల మధ్య సేవలను ప్రారంభిస్తున్నారు. తరవాత మరిన్ని నగరాలకు ఈవీ బస్సు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు 2 వేల ఈవీ #evbus బస్సును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Tags: 100 seater bus price in indiabuselectric buselectric bus in indiaev bus manufacturers in indialuxury bus in indialuxury bus manufacturers in indiaSLIDERTOP NEWSvolvo 7900 electric bus
ShareTweetSendShare

Related News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్
general

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…
general

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు
general

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి
general

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

Latest News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.