Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

కోల్‌కతాలోని ఫోర్ట్ విలియం ఇకపై ‘విజయ్ దుర్గ్’

Phaneendra by Phaneendra
Feb 6, 2025, 12:27 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారత సైన్యపు తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం అయిన కోల్‌కతాలోని ఫోర్ట్ విలియం పేరు ‘విజయ్ దుర్గ్‌’గా మారింది. దాని గేట్లలో ఒకటైన సెయింట్ జార్జ్ గేట్‌ పేరును శివాజీ గేట్‌గా మార్చారు. ఆ విషయాన్ని అధికారులు బుధవారం అధికారికంగా వెల్లడించారు.

ఫోర్ట్ విలియం పేరు భారతీయమైన పేరుగా మార్చాలన్న నిర్ణయం 2024 డిసెంబర్‌లో తీసుకున్నారు. కోల్‌కతాలోని ఆ కోటను బ్రిటిష్ వారు 1781లో కింగ్ విలియమ్ 2 పేరుమీద నిర్మించారు. కోట నిర్మాణంలో ఇటుకలు, మోర్టార్ వినియోగించారు. ఆ కోటలో చౌరంఘీ, ప్లాసీ, కలకత్తా, వాటర్‌గేట్, ట్రెజరీ గేట్, సెయింట్ జార్జ్ గేట్ అనే పేరున్న ఆరు ద్వారాలు ఉన్నాయి.   

దేశానికి స్వతంత్రం వచ్చాక ఫోర్ట్ విలియం నియంత్రణ భారత సైన్యం చేతికి వచ్చింది. భారత సైన్యం ఆ కోటలో బోలెడన్ని మార్పుచేర్పులు చేపట్టింది, నిర్మాణాలు చేసింది. ఇప్పుడు ఆ కోట పేరును, కోటలో ఒక ద్వారం పేరునూ మార్చడం భారతదేశపు సొంత సైనిక వారసత్వానికి గుర్తింపుగా పరిగణించవచ్చునని భారత ప్రభుత్వం ప్రకటించింది.

Tags: Fort William Name ChangeIndian ArmyKolkataSivaji GateSt George GateTOP NEWSVijay Durg
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies