తెలంగాణలో 27 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను ప్రకటించింది. మరికొన్ని జిల్లాలకు త్వరలో నియమించనున్నారు.
నల్గొండ – నాగం వర్షిత్ రెడ్డి
భూపాలపల్లి – నిశిధర్‌రెడ్డి
హనుమకొండ – సంతోష్ రెడ్డి
వరంగల్ – గంట రవి
జనగామ – సౌడ రమేశ్
మహబూబ్‌నగర్ – శ్రీనివాసరెడ్డి
ములుగు – బలరాం
కామారెడ్డి – నీలం చిన్నరాజులు
ఆసిఫాబాద్ – శ్రీశైలం ముదిరాజ్
మేడ్చల్ రూరల్ – శ్రీనివాస్
హైదరాబాద్ సెంట్రల్ – దీపక్‌రెడ్డి
వనపర్తి – నారాయణ
నిజామాబాద్ – దినేష్ కులాచారి
సికింద్రాబాద్ – మహంకాళి భరత్ గౌడ
ఆదిలాబాద్ – బ్రహ్మానందరెడ్డి
పెద్దపల్లి – సంజీవరెడ్డి
మంచిర్యాల – వెంకటేశ్వర్లు గౌడ్
జగిత్యాల – యాదగిరిబాబు
సంక్షోభం నుంచి గట్టెక్కించండి : 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు భేటీ