Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ట్రంప్ సంచలన నిర్ణయం : ఆ దేశాలపై భారీగా సుంకాల పెంపు

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 2, 2025, 09:53 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఎన్నికల ప్రచారంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన హామీలు అమల్లో పెట్టారు. అన్ని వస్తువులు దేశంలోనే తయారు చేయాలని, అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు రావాలంటూ విదేశీ వస్తువుల దిగుమతులపై భారీగా సుంకాలను పెంచారు. కెనడా, మెక్సోకోల నుంచి దిగుమతులపై 25 శాతం సుంకం పెంచారు. ఇక చైనా నుంచి దిగుమతులపై 10 శాతం పెంచారు. సుంకాలు పెంచిన ఫైలుపై ట్రంప్ సంతకం చేశారు. సుంకాల పెంపు వెంటనే అమల్లోకి వచ్చింది.

వలసదారుల కారణంగా అమెరికా మాదకద్రవ్యాల భారిన పడిందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశాన్ని, తమ పౌరులను రక్షించుకునే బాధ్యత తమపై ఉందన్నారు. డ్రగ్స్ కారణంగా ఏటా 2 లక్షల మంది చనిపోతున్నారని, నేరాలు పెరిగాయని ఇటీవల ట్రంప్ వ్యాఖ్యానించారు. విదేశాల నుంచి దిగుమతులపై భారీగా సుంకాలు పెంచుతానంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అయితే సుంకాలు పెంచిన దేశాల జాబితాలో ప్రస్తుతానికి భారత్‌ను చేర్చలేదు.

Tags: donald j. trumpdonald trumpdonald trump executive orderslaken riley trumppresident donald trumppresident trumpSLIDERTOP NEWStrumptrump executive ordertrump jfktrump mlk
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies