Wednesday, May 14, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

అఖాడా నుంచి మమతా కులకర్ణి బహిష్కరణ

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 31, 2025, 04:36 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కిన్నెర అఖాడా నుంచి మాజీ నటి మమతా కులకర్ణిని బహిష్కరించారు. ప్రాపంచిక జీవితాన్ని వదిలేసుకుని మహా కుంభమేళా పురస్కరించుకుని మమతా కులకర్ణి కిన్నెర అఖాడాలో చేరారు. వెంటనే మహామండలేశ్వర్ హాదా ఇచ్చారు. దీనిపై విమర్శలు తలెత్తాయి. అఖాడాల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో ఆమెను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కిన్నెర అఖాడాలో మమతా కులకర్ణిని చేర్చుకున్న తరవాత సభ్యుల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. అఖాడాలో చేరగానే మహామండలేశ్వర్ హోదా ఎలా ఇస్తారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. మహాకుంభమేళా పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమంలో కొందరు అసభ్యతను ప్రోత్సహిస్తున్నారంటూ యోగా గురువు రామ్‌దేవ్ బాబా విమర్శలు చేశారు.
చివరి దశలు సన్యాసులుగా మారి మహామండలేశ్వర్ హోదాలు పొందుతున్నారని విమర్శించారు.

కులకర్ణి చేరిక తరవాత అఖాడా వ్యవస్థాపకులు అజయ్ దాస్, కులకర్ణి గురువు లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. అజయ్ దాస్ అఖాడాను వీడి కుటుంబంతో జీవిస్తున్నారంటూ, ఇలా చేయడం అఖాడా సాంప్రదాయాలకు విరుద్దమని స్వాములు విమర్శలకు దిగారు.

1990 దశకంలో టాలీవుడ్, బాలీవుడ్‌లో నటిగా ఓ వెలుగు వెలిగిన మమతా కులకర్ణి, మాదక ద్రవ్యాల కేసులోనూ ఇరుక్కున్నారు. కొంత కాలం విదేశాలకు వెళ్లి తలదాచుకున్నారు. తాజాగా మహాకుంభమేళాలో ప్రత్యక్షమై సన్యాసం తీసుకోవడం విమర్శలు దారితీసింది.

Tags: actress mamta kulkarnimamta kulkarnimamta kulkarni at mahakumbhmamta kulkarni joins kinnar akhadamamta kulkarni kinnar akhadamamta kulkarni kinnar akharamamta kulkarni ne kiya pindanSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
general

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….
Latest News

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.