Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

వరంగల్‌లో పాకిస్తానీయుడి అరెస్ట్, స్లీపర్‌సెల్ హ్యాండ్లర్‌ను పట్టుకున్న ఎన్ఐఏ

Phaneendra by Phaneendra
Jan 31, 2025, 11:32 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారతదేశంలో స్లీపర్ సెల్ నిర్వహిస్తున్నాడని అనుమానిస్తున్న మహమ్మద్ జక్రియా (55) అనే పాకిస్తాన్ జాతీయుడిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసారు. జక్రియాకు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని ఎన్ఐఏ భావిస్తోంది. అతన్ని జనవరి 25న శ్రీలంకకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తుండగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు.

పాకిస్తాన్ నుంచి నడుస్తున్న ఒక ఉగ్రవాద సంస్థకు భారతదేశంలో ఆపరేషన్స్ హెడ్‌గా జక్రియా వ్యవహరిస్తున్నాడని సమాచారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్‌ను అతను సమన్వయం చేస్తున్నాడని తెలుస్తోంది. దాంతో అతనిపై కొంతకాలంగా నిఘా పెట్టారు.

జక్రియా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ నాయకుడు ఇటీవల చనిపోయాడు. దాంతో ఆ సంస్థ శ్రీలంకలో ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసింది. దానికి వెడుతుండగానే జక్రియా పట్టుబడ్డాడని తెలుస్తోంది. ఉగ్రసంస్థలకు ఆర్థిక సహకారం, యువతరాన్ని అతివాదులుగా మార్చడం, పాకిస్తాన్‌తో సంబంధాలు వంటి పలు ఆందోళనకర విషయాలు జక్రియా అరెస్ట్‌తో బైటపడ్డాయి.

మహమ్మద్ జక్రియా పాకిస్తానీయుడు. గత 25 సంవత్సరాలుగా అతను భారత్‌లోనే ఉంటున్నాడు. మొదట ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఉండేవాడు. తర్వాత తెలంగాణలోని వరంగల్ జిల్లా హన్మకొండలో స్థిరపడ్డాడు. రాయల్ బావర్చి బిర్యానీ పేరిట ఒక హోటల్ నిర్వహిస్తున్నాడు. అతని కోవర్ట్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆ హోటల్ ఒక ముసుగు మాత్రమే అని అధికారులు అనుమానిస్తున్నారు. వరంగల్‌లో ఇస్లాంలోకి మత మార్పిడులను పెంచడంలో అతని ప్రమేయముంది.  

జక్రియాకు పాకిస్తానీ హ్యాండ్లర్లతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానెల్స్ ద్వారా వారితో మాట్లాడుతుండే వాడు. అవసరమైన రవాణా సదుపాయాలు సమన్వయం చేసేవాడు. హవాలా ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవాడు. స్థానిక యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని వారిని ఇస్లామిక్ అతివాదులుగా మార్చి ఉగ్రసంస్థలోకి రిక్రూట్ చేసేవాడనీ తెలుస్తోంది.  

వరంగల్‌లోని జక్రియా నివాసంలో సోదాలు నిర్వహించిన భద్రతా బలగాలకు పేలుడు పదార్ధాలు, ఆయుధాలు, పెద్దసంఖ్యలో నకిలీ గుర్తింపు పత్రాలు దొరికాయి. దాంతో జక్రియా భారత్‌లో పేలుళ్ళకు కుట్రలు పన్నుతున్నాడన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి.  

జక్రియా అరెస్టుతో స్లీపర్ సెల్ నెట్‌వర్క్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా విస్తరించిందో అర్ధమవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అలెర్ట్‌లు జారీచేసారు. ఉగ్రవాద మాడ్యూల్‌ను కనుగొని దాన్ని ఛేదించడానికి రా, ఐబీ, రాష్ట్రాల పోలీస్ విభాగాలు, ఇతర నిఘా విభాగాలు కలిసి సమన్వయంతో ప్రయత్నిస్తున్నాయి.

Tags: Mohammad ZakrianiaPakistani National ArrestedTerrorist Sleeper CellTOP NEWSWarangal
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.