Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

ఇంజనీర్ రషీద్‌కు అవార్డు ఇస్తున్నది మేము కాదు: టాటా ట్రస్ట్

Phaneendra by Phaneendra
Jan 31, 2025, 10:21 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

‘రతన్ టాటా నేషనల్ ఐకాన్స్ అవార్డ్ 2025’, ‘ఇండియా విజనరీ లీడర్స్ సమ్మిట్ 2025’లతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని టాటా గ్రూప్ సంస్థల వితరణ విభాగం టాటా ట్రస్ట్ ప్రకటించింది. ఫిబ్రవరిలో జరగబోయే ఆ కార్యక్రమాలకు టాటా ట్రస్ట్ ప్రోత్సాహం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ సంస్థ ఈ ప్రకటన చేసింది. కశ్మీర్‌లోని బారాముల్లా నియోజకవర్గపు స్వతంత్ర ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్‌కు ఆ పురస్కారం ప్రదానం చేస్తుండడంతో ఈ విషయం పెద్దదయింది.

టాటా ట్రస్ట్ ప్రకటన కశ్మీర్ రాజకీయ సామాజిక వాతావరణాన్ని ఒక్కసారి కుదిపేసింది. ఆ కార్యక్రమంతో ఉన్నత స్థాయి నాయకులకు ప్రమేయం ఉండడంతో ఇప్పుడు అసలా సంస్థ వెనుక ఉన్నది టాటా గ్రూప్ కాదని తెలవడం సంచలనానికి కారణమైంది. ఇంజనీర్ రషీద్‌గా పేరు గడించిన షేక్ అబ్దుల్ రషీద్, కశ్మీర్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద వ్యక్తి. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందించారన్న నేరానికి ప్రస్తుతం ఉపా చట్టం కింద ఖైదీగా ఉన్నాడు. కటకటాల వెనుక ఉన్న వ్యక్తిని రతన్ టాటా నేషనల్ ఐకాన్ అవార్డ్ 2025 పురస్కారానికి ఎంపిక చేసారు. అలాగే ఇండియా విజనరీ లీడర్స్ సమ్మిట్ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ప్రకటించారు.  

దేశవ్యాప్తంగా మంచి పేరుప్రతిష్ఠలు ఉన్న రతన్ టాటా పేరిట ఆ పురస్కారం ఇస్తుండడంతో టాటా గ్రూప్ సంస్థ స్పందించింది. ఆ అవార్డుకు కానీ, ఆ కార్యక్రమానికి కానీ తమ సంస్థతో సంబంధం లేదని వెల్లడిస్తూ తాజాగా అధికారిక ప్రకటన జారీ చేసింది. దివంగత రతన్ టాటా పేరును దుర్వినియోగం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. తమ పేరును అనధికారికంగా వాడుకోకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంస్థ ఢిల్లీ టుడే గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ రజత్ శ్రీవాస్తవకు లీగల్ నోటీసులు జారీ చేసింది. రతన్ టాటా పేరును, టాటా ట్రస్ట్ పేరునూ సదరు వ్యక్తి కానీ అతని సంస్థ కానీ వాడకూడదని, అలా చేస్తే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని స్పష్టం చేసింది.

ఇంజనీర్ రషీద్ కశ్మీర్ వేర్పాటువాద ఉగ్రవాది. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్‌తో అతను చేసే పనులు భారతదేశపు సార్వభౌమత్వాన్ని ధిక్కరించేవిగా ఉంటాయి. జైల్లో నుంచి కూడా తన పలుకుబడిని వాడుతున్న ఇంజనీర్ రషీద్‌కు తన ప్రాంతంలో విపరీతమైన పలుకుబడి ఉంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇంజనీర్ రషీద్ ఏకంగా జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లానే ఓడించాడు. స్వతంత్ర అభ్యర్ధి అయినప్పటికీ 2లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలిచాడంటేనే అతనికి కశ్మీరీ పౌరుల్లో ఎంత పలుకుబడి ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Tags: Award on Tata NameBaramullah MPEngineer RashidRatan Tatatata groupTata TrustsTerror Funding CaseTOP NEWSUAPA Act
ShareTweetSendShare

Related News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు
Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.