Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

శివలింగాన్ని కాలితో తొక్కి వీడియో తీసిన ఇమ్రాన్ అరెస్ట్

Phaneendra by Phaneendra
Jan 30, 2025, 05:55 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మధ్యప్రదేశ్‌ పోలీసులు ఇవాళ ఇమ్రాన్ సూఖా అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు. హిందువులు పూజించే శివ భగవానుణ్ణి అవమానిస్తూ శివలింగంపై కాలుమోపి నిలుచుని వీడియో తీసాడు  ఇమ్రాన్. తన ఘనకార్యాన్ని చూడాలంటూ ఆ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. పోలీసులు అతన్ని ట్రాక్ చేసి అరెస్ట్ చేసారు.

ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో చోటు చేసుకుంది. ఇమ్రాన్ తీసిన వీడియో బైటకు రావడంతో హిందువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ దైవాన్ని అవమానించిన ఆ వ్యక్తికి కఠినమైన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేసారు.

ఇమ్రాన్ ఆ వీడియోను నిన్న బుధవారం నాడు చిత్రీకరించాడు. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసి, వైరల్ చేసాడు. విషయం తెలిసిన బజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు స్టేషన్‌రోడ్ పీఎస్‌లో ఫిర్యాదు చేసారు. దాని ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.

రత్లాం పట్టణంలోని పోలీ గ్రౌండ్ దగ్గర ఇమ్రాన్ ఆ వీడియో తీసాడని హిందూ సంస్థలు పోలీసులకు తెలిపాయి. సూఖా మహరాజ్ అనే ఇన్‌స్టా ఐడీలో అప్‌లోడ్ చేసాడని వివరించాయి. ఆ రీల్ స్క్రీన్‌షాట్ తీసి పోలీసులకు సమర్పించారు. దాంతో పోలీసులు చర్య తీసుకున్నారు.

మహావీర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 299 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసామని పోలీసులు చెప్పారు. హిందువుల మనోభావాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసిన ఇమ్రాన్ సూఖాను ఇవాళ అరెస్ట్ చేసారు. ఇమ్రాన్‌కు నేరచరిత్ర ఉందని, అతనిపై గతంలోనూ చాలా క్రిమినల్ కేసులు నమోదయ్యాయనీ పోలీసులు వివరించారు.

Tags: Bajrang DalFoot on ShivlingImran ArrestInsult to Lord ShivMadhya PradeshRatlam DistrictTOP NEWSViswa Hindu Parishad
ShareTweetSendShare

Related News

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా
general

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్
Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం
Latest News

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

Latest News

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.