Wednesday, May 14, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

విశాఖ ఉక్కుప్రైవేటీకరణ జరగదు : కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి భరోసా

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 30, 2025, 05:02 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదని మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. 2014 నుంచి విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాల్లో నడుస్తోందని, జీతాలు కూడా చెల్లించే పరిస్థితిలో లేదని, 2021లో ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం భావించినట్లు కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి వెల్లడించారు. ఇటీవల విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం రూ.11400 కోట్లు విడుదల చేసిందని ఆయన గుర్తుచేశారు.

విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని, సెయిల్‌లో విలీనం చేయాలని కార్మికులు, ఉద్యోగులు కేంద్ర మంత్రిని కోరారు. సెయిల్‌లో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. సెయిల్ అనుమతి అభిస్తేనే ఇది సాధ్యం అవుతుందన్నారు.

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో ముందుగా కార్మికులు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తామని కేంద్ర సహయమంత్రి శ్రీనివాసరాజు వెల్లడించారు. 2030 నాటికి దేశంలో 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాలన్న ప్రధాని మోదీ సంకల్పం మేరకు వచ్చే ఆగష్టు నాటికి విశాఖ ఉక్కు పరిశ్రమ పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. ఉక్కు మంత్రి కుమారస్వామి, సహాయమంత్రి శ్రీనివాసరాజు విశాఖ ఎంపీ భరత్ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్మికులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రస్తుతం ఒక ఫర్నేస్ మాత్రమే పనిచేస్తోందని అధికారులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులకు అక్టోబరు నుంచి జీతాల బకాయిలున్నాయన్నారు. సంస్థ దాదాపు 18 వేల కోట్ల నష్టాల్లో ఉన్నట్లు కేంద్ర మంత్రికి తెలియజేశారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే అంశంలో కేంద్ర మంత్రులు పలు సూచనలు చేశారు.

Tags: andhara today newscentral minister kumara swamy press meetSLIDERsteel plant newsTOP NEWSvisaka local newsvisaka steel plantvisakapatnam steel
ShareTweetSendShare

Related News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
general

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….
Latest News

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.