Wednesday, May 14, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

విమానం, హెలికాఫ్టర్ ఢీ : 64 మంది గల్లంతు

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 30, 2025, 10:10 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణీకులతో వెళుతోన్న విమానం, మరో హెలికాఫ్టర్ వాషింగ్టన్ వద్ద ఢీ కొన్నాయి. దీంతో రెండూ పోటోమాక్ నదిలో కుప్పకూలిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 64 మంది ప్రయాణీకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

విమానం, హెలికాప్టర్ నదిలో కూలిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. బుధవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రమాదం చోటు చేసుకుంది. వాషింగ్టన్ రోనాల్డ్ రీగన్ జాతీయ ఎయిర్‌పోర్టు వద్ద విమానం దిగేందుకు సిద్దమవుతోండగా రక్షణ శాఖకు చెండిన హెలికాప్టర్‌తో పరస్పరం ఢీ కొన్నాయి. విమాన ప్రమాద దృశ్యాలు కూడా లభ్యమయ్యాయి.

పీఎస్ఏ ఎయిర్‌లైన్స్ విమానయాన సంస్థకు చెందిన విమానంగా అధికారులు గుర్తించారు. విమానంలో, హెలికాప్టర్‌లో వీఐపీలు ఎవరూ లేరని తెలుస్తోంది.ప్రమాద సమాచారం తెలియగానే సహాయ చర్యలకు అధికారులు ఆదేశించారు. ప్రయాణీకుల కోసం నదిలో గాలింపు చేపట్టారు. ప్రాణనష్టం వివరాలు అందాల్సి ఉంది.ప్రమాదం నుంచి ప్రయాణీకులంతా బయటపడాలంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఎక్స్‌లో స్పందించారు.

Tags: american airlines plane crashdc plane crashdca plane crashhelicopterHelicopter Crashplaneplane crashplane crash dcplane crash dcaplane crash updatesSLIDERsmall plane crashTOP NEWSwashington dc plane crashwashington plane crash
ShareTweetSendShare

Related News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
general

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….
Latest News

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.