Sunday, May 11, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

మహాకుంభమేళా 2025: 92 ఏళ్ళ తల్లిని ఎడ్లబండిలో తీసుకువెడుతున్న 65ఏళ్ళ కొడుకు

Phaneendra by Phaneendra
Jan 29, 2025, 05:07 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

హిందువుల భక్తిశ్రద్ధలకు ప్రత్యక్ష నిదర్శనంగా త్రివేణీ సంగమంలో భక్తజన సముద్రం బారులు తీరిన మహాద్భుత ఘట్టం మహాకుంభమేళా. తీర్థరాజం ప్రయాగరాజ్‌లో కుంభమేళా సమయంలో పవిత్ర స్నానాలు ఆచరించడం జన్మకు సార్థకమని భారతీయుల సనాతన విశ్వాసం. అలాంటి సందర్భంలో అపురూపమైన దృశ్యం ఆవిష్కృతమైంది.

కుంభమేళాలో పవిత్రస్నానం చేయాలని 92ఏళ్ళ తల్లి కోరుకుంది. ఆమె కోరికను 65ఏళ్ళ కొడుకు తీర్చాడు. ఒక ఎడ్లబండిలో ఆమెను ఎక్కించుకుని తనే స్వయంగా నడిపించుకుంటూ ప్రయాగ తీసుకుని వెడుతున్నాడు. ఆ సంఘటన రామాయణంలోని శ్రవణ కుమారుడి మాతృభక్తిని తలపిస్తోంది.

చౌధరీ సుదేశ్ పాల్ మాలిక్ (65) ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ నివాసి. పాతికేళ్ళ క్రితం ఆయన మోకాళ్ళు దెబ్బతిన్నాయి. కొన్నాళ్ళ వైద్యం తర్వాత ఆయన సమస్య నయమైంది. తల్లి ఆశీర్వాద బలం వల్లనే తను కోలుకుని నడవగలుగుతున్నానని సుదేశ్ పాల్ విశ్వాసం. తల్లి ‌ఋణం తీర్చుకోవాలన్నది ఆయన కోరిక.

సుదేశ్ పాల్ మాలిక్ తల్లి వయసు 92 సంవత్సరాలు. వయసు పెద్దరికం, శారీరకంగా బలహీనంగా ఉన్నా ఆమెకు  తన ఆచార సంప్రదాయాలపై భక్తిశ్రద్ధలు ఎంతమాత్రం తగ్గలేదు. మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేయాలని ఆమె కోరుకుంది. దాన్ని తనే స్వయంగా తీర్చాలని భావించాడు సుదేశ్ పాల్. ఒక ఎడ్లబండి మీద తల్లిని కూర్చోబెట్టి ఆ బండిని తనే లాగుతూ ప్రయాగరాజ్‌కు బయల్దేరాడు. ‘త్రివేణీ మయ్యా కీ జయ్’, ‘త్రివేణీ మహాప్రయాగ్‌ కీ జయ్’ అని నినాదాలు చేస్తూ ప్రయాణం ప్రారంభించారా తల్లీ కొడుకులు.

ముజఫర్‌నగర్ నుంచి ప్రయాగరాజ్‌కు 780 కిలోమీటర్ల దూరం. సగటున రోజుకు 50 కిలోమీటర్లు ప్రయాణించినా, వారు గమ్యస్థానాన్ని చేరుకోడానికి కనీసం 15 రోజులు పడుతుంది. నిన్న మంగళవారం బులంద్‌షహర్‌ వద్ద ఆ తల్లీ కొడుకులను గమనించినవారెవరో వీడియో తీసారు. దాన్ని ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తే క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఆ తల్లి భక్తిశ్రద్ధలను, ఆ కొడుకు మాతృభక్తినీ కొనియాడని వారు లేరు.

Tags: Chaudhary Sudesh Pal MalikElder MotherMahakumbh 2025MujaffarnagarOn Bullock Cart to PrayagrajPrayagrajTOP NEWS
ShareTweetSendShare

Related News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్
general

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…
general

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు
general

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి
general

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

Latest News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.