Sunday, May 11, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

ఐసిస్‌తో సంబంధాలున్న వ్యక్తి అరెస్ట్, మరో ఇద్దరి ఇళ్ళలో ఎన్ఐఏ సోదాలు

Phaneendra by Phaneendra
Jan 28, 2025, 05:04 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో అల్ఫాజిద్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. తమిళనాడు రాజధాని చెన్నయ్‌లోని పురసైవాక్కం ప్రాంతంలో ఇవాళ జరిపిన సోదాల్లో భాగంగా ఎన్ఐఏ అల్పాజిద్‌ను అరెస్ట్ చేసింది.

తమిళనాడులో ఐఎస్ఐఎస్ మాడ్యూల్‌ గురించిన సమాచారం ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఆ రాష్ట్రంలో ఇవాళ 20 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. అతివాద ప్రబోధాలతో యువతను ఆకర్షించి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌లో చేర్చడానికి తమిళనాడులో పలువురు వ్యక్తులు క్రియాశీలంగా పనిచేస్తున్నారని ఎన్ఐఏకు కేంద్రీయ నిఘా సంస్థల నుంచి కచ్చితమైన సమాచారం అందింది. దాని ఆధారంగా ఈ సోదాలు చేపట్టింది.   

ఆ ఆపరేషన్‌లో భాగంగా ఎన్ఐఏ తిరుముల్లైవసల్ గ్రామంలో ఫాజిద్, సాదిక్ అనే ఇద్దరు అనుమానితుల ఫ్లాట్లు, ఇతర ఆస్తులపై సోదాలు నిర్వహించింది. అటువంటి సోదాలే పురసైవాక్కం, తదితర చెన్నయ్ నగర శివారు ప్రాంతాల్లో కూడా నిర్వహించారు.

భారతదేశపు అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించగల స్లీపర్ సెల్స్‌ను, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను పట్టుకోడానికి ఎన్ఐఏ ప్రయత్నిస్తోంది.

Tags: ChennaiInternal securityISIS terroristsniania raidsSleeper CellsTamil NaduTOP NEWS
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్
general

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు
Latest News

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా
general

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు
general

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

Latest News

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.