Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

మహిళల క్రికెట్ U19T20 వరల్డ్ కప్ : స్కాట్లాండ్ పై భారత్ విజయం

సూపర్ సిక్స్ దశలో రెండో విజయం

T Ramesh by T Ramesh
Jan 28, 2025, 03:33 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

జనవరి 31న సెమీ ఫైనల్ మ్యాచ్

మహిళల వరల్డ్‌ కప్ ‌అండర్-19 T20 పోటీల్లో భాగంగా భారత అమ్మాయిలు వరుస విజయాలు సాధిస్తున్నారు. సూపర్ సిక్స్‌ దశలో భాగంగా రెండో మ్యాచ్‌లోనూ భారత్ గెలిచింది. కౌలాలంపూర్ వేదికగా నేడు స్కాట్లాండ్‌ తో జరిగిన మ్యాచ్ లో భారత్‌ 150 పరుగులు తేడాతో విజయం సాధించింది.
టాస్ నెగ్గిన స్కాట్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది.

భారత్ ఓపెనర్లు కమలిని, గొంగడి త్రిష పరుగుల వరద సృష్టించారు. త్రిష, 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది శతకం సాధించింది. కేవలం 53 బంతుల్లోనే శతకం చేసింది. అండర్-19 టీ20ల్లో తొలి సెంచరీ చేసిన బ్యాటర్‌గా త్రిష రికార్డు సృష్టించింది. కమలిని(51) ఔటైనా త్రిష, సానికా(29) పరుగులు వరద కొనసాగించారు.

స్కాట్లాండ్‌ లక్ష్య ఛేదనలో 14 ఓవర్లలో 58 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఓపెనర్లు పిప్పా (12), వాల్‌సింగమ్‌ (12), పిప్పా స్ప్రౌల్ (11) మినహా మిగతా వారు ఘోరంగా వెనుతిరిగారు. భారత్ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది.

భారత్‌ బౌలర్లలో శుక్ల నాలుగు వికెట్లు తీయగా, వైష్ణవి శర్మ, త్రిష చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

ఈ టోర్నీలో భాగంగా జనవరి 31న సెమీ ఫైనల్ మ్యాచ్‌‌లు జరగనున్నాయి.

Tags: 8th T20IICC WOMENS U19 T20 WORLD CUP 2025India Women U19 Won by 150 RunsTOP NEWS
ShareTweetSendShare

Related News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం
general

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం
Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా
general

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్
Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

Latest News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies