Tuesday, May 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

అధికారికంగా శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం

ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

T Ramesh by T Ramesh
Jan 28, 2025, 11:35 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మ వారి ఆత్మార్పణం రోజును ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు ఏపీ ఎన్డీయే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏటా ‘మాఘ శుద్ధ విదియ’ తిథి నాడు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 181 జారీ చేసింది.

ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో సచివాలయంలో సీఎం చంద్రబాబును పలువురు నేతలు కలిశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

తాము అధికారంలోకి వస్తే శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొంది. వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సీఎంను కలిసిన వారిలో ఇరుకుల రామకృష్ణ, ఆరవీటి నిర్మల, సేగు షణ్ముగం, ఎంవీబీ, గురు బ్రహ్మం ఉన్నారు.

Tags: andhra pradesh latest newsAP NDA GOVTAtmarpana dinotsavam specialSri Vasavi Kanyaka ParameshwariTOP NEWS
ShareTweetSendShare

Related News

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
general

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర
general

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ
general

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద
Latest News

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…
general

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

Latest News

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

జైలు నుంచి తప్పించుకు పారిపోయి తొమ్మిదేళ్లకు చిక్కిన ఖలిస్థాన్ ఉగ్రవాది

జైలు నుంచి తప్పించుకు పారిపోయి తొమ్మిదేళ్లకు చిక్కిన ఖలిస్థాన్ ఉగ్రవాది

సరిహద్దుల్లో నిశ్శబ్దం : ఆగిన కాల్పుల మోత

సరిహద్దుల్లో నిశ్శబ్దం : ఆగిన కాల్పుల మోత

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.