Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఏపీలో భారీగా పెరిగిన సైబర్ నేరాలు, ప్రతీ జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్: డీజీపీ

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 28, 2025, 11:27 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఏపీలో ఇతర నేరాలు తగ్గి, సైబర్ నేరాలు పెరిగాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. సైబర్ నేరాలు అదుపు చేసేందుకు ప్రతి జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ తీసుకువస్తున్నట్లు డీజీపీ శ్రీకాకుళంలో మీడియాకు తెలిపారు. దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగాయని వీటిని ఎలా అదుపు చేయాలనే దానిపై మదింపు జరుగుతోందన్నారు.

ఏపీలో నేరాలు తగ్గాయని డీజీపీ తెలిపారు. అయితే ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ దోపిడీలు ఎక్కువయ్యాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు గుర్తుచేశారు.
డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదని, ఆన్ లైన్ మోసాలకు గురికావద్దని పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు డీజీపీ ప్రకటించారు.

సైబర్ నేరాలు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయని డీజీపీ చెప్పారు. బాగా చదువుకున్న వారు కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారని డీజీపీ గుర్తుచేశారు. ఆన్ లైన్‌లో మోసగాళ్లకు నగదు బదిలీ చేసి మోసపోద్దని డీజీపీ పిలుపునిచ్చారు.

Tags: Cyber Crimedigital arrestdigital arrest casedigital arrest newsdigital arrest scamdigital scamTOP NEWSwhat is digital arrest
ShareTweetSendShare

Related News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు
Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.