Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

అక్రమ వలసదారుల విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నా : ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్ సంభాషణ

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 28, 2025, 10:35 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అక్రమ వలసదారుల విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకుంటుందని తాను భావిస్తున్నట్లు అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరవాత మొదటిసారి ప్రధాని మోదీతో ఫోన్‌లో సంభాషించారు. ఫిబ్రవరిలో భారత ప్రధాని అమెరికా పర్యటనకు వస్తారంటూ ట్రంప్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. భారత్, అమెరికాల మధ్య దౌత్య సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు సిద్దంగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు.

పరస్పరం ఇరువురికి ప్రయోజనాలు కల్పించడం, దౌత్యసంబంధాలు మరింత మెరుగుపరుచుకునే విషయంలో ఇరుదేశాలు ముందడుగు వేయడానికి సిద్దంగా ఉన్నాయంటూ ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఫిబ్రవరిలో అమెరికా పర్యటన విషయాలను మోదీ వెల్లడించలేదు.

2020లో ట్రంప్ భారత్‌లో పర్యటించారు. ప్రధాన మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఆ తరవాత మోదీ అమెరికా పర్యటనలోనూ ఇద్దరూ కలసి సమావేశాల్లో పాల్గొన్నారు. తాజాగా ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరవాతట్రంప్, మోదీతో మాట్లాడటం ఇదే మొదటిసారి. అమెరికాలో అక్రమంగా నివశిస్తోన్న 18వేల మంది అక్రమ వలసదారులు భారత్‌కు తిరిగి వచ్చేయాలని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Tags: donald trumpdonald trump phone callmodi and trumpmodi trumpNarendra Modipm modipm modi and trumppm modi congratulates trumppm modi us president trump in phone callSLIDERTOP NEWStrump calls moditrump modi
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.