Wednesday, May 14, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

గుడుల్లో దర్శనాలపై 70%మంది సంతృప్తి, వసతులపై 37% భక్తుల్లో అసంతృప్తి

ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు మీద ప్రజల అభిప్రాయంపై సీఎం సమీక్ష

Phaneendra by Phaneendra
Jan 27, 2025, 03:58 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ధాన్యం సేకరణలో 89.92% మంది రైతుల నుంచి సంతృప్తి

గోనె సంచుల విషయంలో 30% శాతం అసంతృప్తి

ఆసుపత్రుల్లో సేవలపై 35% అసంతృప్తి, అవినీతిపై 37% ఫిర్యాదు

పలు పథకాల్లో సిబ్బంది, ఉద్యోగుల నిర్లక్ష్యం, అవినీతిపై ఫిర్యాదులు

ప్రజలే మొదటి ప్రాధాన్యంగా వారి అభిప్రాయాలు, అంచనాల మేరకు ప్రతీ ఉద్యోగీ, ప్రతీ అధికారీ, ప్రతీ విభాగమూ పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఇవాళ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సేవల గురించి లబ్ధిదారుల స్పందన గురించి ఐవిఆర్ఎస్‌తో పాటు వివిధ రూపాల్లో సర్వేలు నిర్వహించారు. వాటి ఆధారంగా శాఖల వారీగా సమీక్ష చేసారు. మొత్తం 10 అంశాల్లో నిర్వహించిన సర్వేల ఆధారంగా సమీక్ష చేపట్టిన సిఎం ప్రభుత్వ సేవల్లో వేగం, నాణ్యత పెరగాలని, పథకాల పంపిణీలో అవినీతి  ఉండకూడదని స్పష్టం చేసారు.

సీఎంకు అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్‌లో వివరాలు ఇలా ఉన్నాయి.

పింఛన్ల పంపిణీ:- 1వ తేదీన ఇంటివద్దే పింఛన్ అందుతోందా అనే ప్రశ్నకు 90.20 శాతం మంది లబ్ధిదారుల నుంచి సంతృప్తి వ్యక్తమైంది. పింఛను అందించిన ఉద్యోగుల ప్రవర్తనపై 87.48 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. పింఛన్ల అందజేతలో అక్కడక్కడా అవినీతి జరుగుతోందని 15.60 శాతం మంది ఫిర్యాదు చేసారు.

అన్న క్యాంటీన్:- పారిశుధ్యంపై 82 శాతం మంది, ఆహారంలో నాణ్యతపై 91 శాతం మంది, సమయపాలనపై 84 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.

ధాన్యం సేకరణ:- సేకరణ విధానంపై 89.92 శాతం మంది రైతులు సంతృప్తి వ్యక్తం చేసారు. గోనెసంచుల విషయంలో 30 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యతకు తగిన ధర లభించిందని 84 శాతం మంది భావించారు.

దేవాలయాల్లో దర్శనాలు:- రాష్ట్రంలోని 7 ప్రధాన దేవాలయాల్లో దర్శనాల తీరుపై సర్వే నిర్వహించారు. 70 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేసారు. వసతులపై 37 శాతం మంది భక్తుల్లో అసంతృప్తి కనిపించింది. ప్రసాదంపై 81 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసారు.

ఎన్టీఆర్ వైద్యసేవ:- ఆసుపత్రుల్లో అడ్మిషన్‌పై 90 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసారు. సేవల విషయంలో 87 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసారు. వైద్యమిత్రల పనితీరుపై 87 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసారు.

ప్రభుత్వ ఆసుపత్రులు :- వైద్యులు, సిబ్బంది అందుబాటుపై 65 శాతం మంది సంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి జరుగుతోందని 37 శాతం మంది అభిప్రాయపడ్డారు.

దీపం2 పథకం:- సిలెండర్ అందుకున్న 48 గంటల్లో డబ్బులు తమ ఖాతాల్లో జమ అవుతున్నాయని 48 శాతం మంది చెప్పారు. ఈ విషయంలో సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించి నిర్దేశిత సమయంలో డబ్బులు అకౌంట్లో పడేలా చూడాలని సిఎం ఆదేశించారు.

ఆర్టీసీ:- ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం అని 88 శాతంమంది భావిస్తున్నారు. గమ్యస్థానాలను సమయానికి చేరుకునే విషయంలో 27 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. బస్‌స్టాండ్‌లలో మౌలిక వసతులపై 63 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇసుక, ఎరువుల విషయంలో సంతృప్తి స్థాయి మరింత పెరగాలని సిఎం అధికారులకు సూచించారు. ఇసుక లభ్యతపై 78 శాతం మంది, రిజిస్ట్రేషన్ ప్రక్రియపై 79 శాతం, రవాణా ఛార్జీలపై 75 శాతం మంది లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేసారు. ఉచిత ఇసుక విధానం మరింత మెరుగుపడాలని, నూరు శాతం సంతృప్తి కనిపించాలని సిఎం ఆదేశించారు.

Tags: AP CM N Chandrababu NaiduGovernment Welfare SchemesPublic Responsereview meetingTOP NEWS
ShareTweetSendShare

Related News

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్
Latest News

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్
Latest News

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్
Latest News

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్
రాజకీయం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.