Wednesday, May 14, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

దేశ వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు : ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 26, 2025, 10:47 am GMT+0530
The Prime Minister, Shri Narendra Modi, at Rajpath, on the occasion of the 68th Republic Day Parade 2017, in New Delhi on January 26, 2017.

The Prime Minister, Shri Narendra Modi, at Rajpath, on the occasion of the 68th Republic Day Parade 2017, in New Delhi on January 26, 2017.

FacebookTwitterWhatsAppTelegram

ప్రధాని మోదీ దేశ ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధి దిశగా ప్రయాణం సాగేలా కృషి చేసిన మహనీయులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. గణతంత్ర వేడుకలు రాజ్యాంగ విలువలను కాపాడుతుందని, సుసంపన్నమైన దేశాన్ని నిర్మించే దిశగా మన ప్రయత్నాలను బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నానని మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. 76వ గణతంత్ర ఉత్సవాలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్రివిధ దళాలు ఒక శకటాన్ని సంయుక్తంగా తీసుకురావడం ప్రత్యేకంగా నిలిచింది. భూమి, గగనతలం, నీటిపై యుద్ధ దృశ్యాల సమ్మేళనంగా శకటాలను ప్రదర్శించారు.

అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణి, భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఆకాశ్ క్షిపణులు, అత్యాధునిక పినాకా రాకెట్ లాంచర్, అధునాతన యుద్ధ ట్యాంకుల ప్రదర్శన ఆకట్టుకుంది.స్వదేశీ సాంకేతికతతో డీఆర్‌డీవో రూపొందించిన ప్రళయ్ క్షిపణి వీక్షకులను ఆకట్టుకుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు, కేంద్రంలోని పలు శాఖలకు చెందిన 15 శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, త్రివిధ దళాల అధిపతులు, కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Tags: 76th Republic Dayrepublic day 2025 liverepublic day 2025 paraderepublic day celebrationsrepublic day full paraderepublic day indiarepublic day liverepublic day speechSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
general

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….
Latest News

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.