Sunday, May 11, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులను విడుదల చేసిన హమాస్

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 25, 2025, 03:34 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ రెండో విడత బందీలను విడుదల చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన నలుగురు మహిళా సైనికులను ఇవాళ విడుదల చేశారు. సైనిక దుస్తుల్లో నలుగురు మహిళా సైనికులను రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులకు హమాస్ ఉగ్రవాదులు అప్పగించారు. బందీలు గాజా నుంచి ఇజ్రాయెల్‌కు బయలు దేరారు. గాజా సరిహద్దు ఓజ్ వద్ద మహిళా సైనికులను ఇజ్రాయెల్‌కు అప్పగించారు.

గత ఏడాది అక్టోబర్ 7వ తేదీ నుంచి ఇజ్రాయెల్ మహిళా సైనికులు హమాస్ చెరలో బందీలుగా మారారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తరవాత బందీల విడుదల మొదలైంది. రెండో విడతలో భాగంగా ఇజ్రాయెల్ మహిళా సైనికులను ఇవాళ విడుదల చేశారు.

అక్టోబరు 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు పాశవికదాడి తరవాత 200 మందిని బందీలుగా తీసుకున్నారు. హమాస్ దాడి తరవాత ఇజ్రాయెల్ పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభించింది. అప్పటి నుంచి గత వారం కాల్పుల విరమణ ఒప్పందం జరిగే వరకు 45 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఖతర్, ఈజిప్టు దేశాలు ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేశాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరువర్గాలు అంగీకరించడంతో బందీల విడుదల కొనసాగుతోంది.

Tags: Hamashamas hostages releasedhostage releasehostages releasedIsraelisrael hamas ceasefireisrael hamas hostage dealisrael hamas hostage releaseisrael hostages releasedisrael vs hamas todaySLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్
general

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా
general

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు
general

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.