Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 25, 2025, 09:57 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి శుక్రవారం ట్వీట్ చేశారు. వైసీపీకి రాజీనామా చేసి, ఆ లేఖ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి పంపించారు. ఇన్నాళ్లూ తనను ఆదరించి, అనేక పదవులు కట్టబెట్టిన పార్టీ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. తనకు ఏ పార్టీలో చేరే ఉద్దేశం తనకు లేదని చెప్పుకొచ్చారు. వ్యవసాయం చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు. రాజీనామా వెనుక ఎవరి ఒత్తిడిలేదన్నారు. ఎవరూ తనకు ఫోన్ చేయవద్దని కూడా ట్వీట్ చేశారు.

వైసీపీ రాజ్యసభ ఎంపీ పదవికి శనివారంనాడు రాజీనామా చేస్తానని ప్రకటించారు. శుక్రవారంనాడు వక్ఫ్ బోర్డు సమావేశంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి సమావేశం పూర్తి కాగానే రాజీనామా లేఖను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గత కొంత కాలంగా విజయసాయిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలకు ఇది బలం చేకూర్చింది. అయితే ఇక రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పినట్లు విజయసాయిరెడ్డి ప్రకటించడం విశేషం.

ఎంపీ విజయసాయిరెడ్డి బాటలో మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన విదేశాల్లో ఉన్నారు. మరో వారంలో ఏపీకి తిరిగి వచ్చాక రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించకపోవడంతో అలాంటి వార్తలకు బలం చేకూరింది. విజయసాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ అధినేత స్పందించాల్సి ఉంది.

Tags: mp vijaya sai reddySLIDERTOP NEWSvijay sai reddyvijaya sai reddyvijaya sai reddy speechvijayasai reddyycp mp vijay sai reddyycp mp vijaya sai reddyycp mp vijayasai reddyycp vijayasai reddy
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.