Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఘోర రైలు ప్రమాదం : 12 మంది మృతి

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 23, 2025, 09:50 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాల్లో జరిగిన రైలు ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 మంది గాయపడ్డారు. ముంబైకి 400 కి.మీ దూరంలో ఈ ఘటన జరిగింది. మహేజి పర్ధాడె స్టేషన్ల మధ్య సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు ఈ ఘోరం చోటు చేసుకుంది. లఖ్‌నవూ ముంబై పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయని కలకలం రేగింది. భయంతో కొందరు చైన్ లాగారు. బండి ఆగిపోగానే పక్కనే ఉన్న రైలు పట్టాలపైకి చేరారు. అటుగా వేగంగా దూసుకొచ్చిన బెంగళూరు న్యూదిల్లీ కర్ణాటక ఎక్స్‌ప్రెస్ వారిపై నుంచి వెళ్లింది.

ఘటనా ప్రాంతంలోనే 12 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ట్రాకు వైపు దిగిన వారు ప్రమాదానికి గురయ్యారని ప్రమాదం నుంచి బయటపడ్డవారు చెప్పారు.మలుపు ఉన్న ప్రాంతం కావడంతో ఫైలట్‌కు ఎక్కువ దూరం కనిపించే అవకాశం కూడా లేదు. దీంతో రైలు గంటకు 120 కి.మీ వేగంతో దూసుకెళ్లింది. ఫైలెట్లు అన్ని నిబంధనలు పాటించారని రైల్వే అధికారులు తెలిపారు.

పుష్పక్ రైలు బ్రేకులు పట్టేయడంతో పొగలు వచ్చినట్లు ప్రయాణీకులు చెబుతున్నారు. దీంతో వారు భయాందోళనకు గురయ్యారని అధికారులు కూడా గుర్తించారు. ప్రమాద ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్ విచారం వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.

Tags: jalgaon railway accidentjalgaon train fire accidentpushpak expresspushpak express accidentpushpak express firepushpak train accidentSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies