బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో 24 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షులను నియమించినట్లు బీజేపీ రాష్ట్రశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అధ్యక్షులకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఆ పార్టీ రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అభినందనలు తెలిపారు.
జిల్లాల వారీగా బీజేపీ అధ్యక్షులు…
పార్వతీపురం మన్యం జిల్లా – ద్వారపురెడ్డి శ్రీనివాసరావు
అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు) – మఠం శాంతకుమారి
శ్రీకాకుళం జిల్లా – సిరిపురం తేజేశ్వరరావు
విజయనగరం జిల్లా – ఉప్పలపాటి రాజేశ్ వర్మ
విశాఖపట్నం జిల్లా – మంతెన పరుశురాంరాజు
అనకాపల్లి జిల్లా – ద్వారపురెడ్డి పరమేశ్వరరావు
కాకినాడ జిల్లా – బిక్కిన విశ్వేశ్వరరావు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా – అడబాల సత్యనారాయణ
తూర్పు గోదావరి జిల్లా – పిక్కి నాగేంద్ర
పశ్చిమ గోదావరి జిల్లా – ఐనంపూడి శ్రీదేవి
ఏలూరు జిల్లా – చౌటపల్లి విక్రమ్ కిశోర్
ఎన్టీఆర్ జిల్లా – అడ్డూరి శ్రీరామ్
గుంటూరు జిల్లా – చెరుకూరి తిరుపతిరావు
పల్నాడు జిల్లా – ఏలూరి వెంకట మారుతి శశి కుమార్
ఒంగోలు జిల్లా – సెగ్గం శ్రీనివాసులు
నెల్లూరు జిల్లా – పారెడ్డి వంశీధర్ రెడ్డి
తిరుపతి జిల్లా – సామంచి శ్రీనివాసరావు
అన్నమయ్య జిల్లా – వసంత సాయి లోకేశ్
చిత్తూరు జిల్లా – సూరపనేని జగదీశ్వర్ నాయుడు
కడప జిల్లా – జంగిటి వెంకట సుబ్బారెడ్డి
సత్యసాయి జిల్లా – గోరంట్ల మోహన్ శేఖర్
అనంతపూర్ జిల్లా – కొనకొండ్ల రాజేశ్
కర్నూలు జిల్లా – బాపురం రామకృష్ణ పరమహంస
నంద్యాల జిల్లా – అభిరుచి మధు