Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 21, 2025, 05:06 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వేళ దేశీయ స్టాక్ సూచీలు దారుణంగా పడిపోయాయి. తాను అధికారంలోకి వస్తే చైనా, కెనడా, మెక్సికో దేశాలపై సుంకాలు పెంచుతానంటూ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంతో ఏ క్షణంలోనైనా సుంకాలు పెంచుతారనే భయాలతో స్టాక్ మార్కెట్లలో వణుకు మొదలైంది. పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడంతో ఒకే రోజు రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.

స్టాక్ సూచీలు భారీగా పడిపోయాయి. 77261 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్ ఓ దశలో 1300 పాయింట్లు కోల్పోయింది. తరవాత కొద్దిగా కోలుకుని 1235 పాయింట్ల నష్టంతో 75838 వద్ద ముగిసింది. నిఫ్టీ 320 పాయింట్ల నష్టంతో 23024 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి విలువ 86.58గా ఉంది.

సెన్సెక్స్ 30 ఇండెక్సులో ఒకటిరెండు మినహా అన్ని షేర్లు నష్టాలను చవిచూశాయి. ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌సీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జొమాటో షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. ముడిచమురు ధర బ్యారెల్ 79 డాలర్లకు ఎగబాకింది. ఔన్సు స్వచ్ఛమైన బంగారం 2732 డాలర్లకు పెరిగింది.

Tags: bear marketbear market definitionbear market explainedbear market in telugubear market vs bull marketbear marketsmarket crashsensexshare marketSLIDERstock marketstock market crashTOP NEWS
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies