Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 21, 2025, 10:45 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలుగు చిత్ర నిర్మాణ సంస్థల కార్యాలయాలు, నిర్మాతల ఇళ్లు, దర్శకుల కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. హైదరాబాద్‌లోని 55 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. పుష్ప 2 చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాలు, నిర్మాత నవీన్, చెర్రీ కార్యాలయాలు, ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మరో పెద్ద నిర్మాత దిల్ రాజు కార్యాలయాలు, ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మ్యాంగో మీడియా సంస్థ కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పెట్టుబడులపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విదేశాల నుంచి నిధులను అక్రమ మార్గాల్లో తీసుకువచ్చి, చిత్ర నిర్మాణంలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం అందుతోంది. గతంలోనూ ఈ సంస్థ పెట్టుబడులపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయపన్ను, జీఎస్టీ చెల్లింపులు సక్రమంగా చేశారా? లేదా అనే విషయంలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.

వందల కోట్లతో 2015 నుంచి భారీ చిత్రాలు నిర్మిస్తోన్న మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజుకు చెందిన సంస్థల ఆదాయపన్ను చెల్లింపుల విషయంలో తేడాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఐటీ అధికారులు అనిల్ రావిపూడి నివాసంలోనూ సోదాలు చేపట్టారు. అకౌంట్స్ రికార్డులు పరిశీలిస్తున్నారు. ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశముంది.

Tags: andhra today newsdil raju office it raidsincome taxincome tax raidsIT RAIDSit raids on cimena producers officespushpa2 producer house raidsSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు
general

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం
general

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం
general

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.