Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

అంతర్జాతీయ టెర్రరిస్టు సంస్థలతో సంబంధాలున్న ఉగ్రవాది జాహెర్ అలీ అరెస్ట్

Phaneendra by Phaneendra
Jan 20, 2025, 05:02 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అస్సాం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఢుబ్రీ జిల్లాలో ఓ కరడుగట్టిన జిహాదీ ఉగ్రవాదిని అరెస్ట్ చేసారు. అతివాద ఇస్లామిస్టు ఉగ్రవాద సంస్థకు చెందిన అతన్ని జాహెర్ అలీగా గుర్తించారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్‌టీఎఫ్ పోలీసులు జనవరి 18 రాత్రి బిలాసిపారా ప్రాంతంలో సోదాలు చేసారు. ఆటోరిక్షా డ్రైవర్‌గా మారువేషంలో ఉన్న జాహెర్ అలీని గుర్తించి అరెస్ట్ చేసారు. తదుపరి దర్యాప్తు కోసం అతన్ని గువాహటిలోని ఎస్‌టీఎఫ్ ప్రధాన కార్యాలయానికి తరలించారు.

జాహెర్ అలీ, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే అన్సారుల్లా బంగ్లా టీమ్ (ఏబీటీ) అనే ఉగ్రవాద సంస్థ కార్యకర్త. తమ ఉగ్రవాద సంస్థలోకి అస్సాంకు చెందిన ముస్లిం యువకులను చేర్చుకునే పని మీద అతను ఢుబ్రీ జిల్లాకు వచ్చాడు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న ఢుబ్రీ జిల్లాలో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థకు ఒక కార్యక్షేత్రాన్ని తయారు చేసే పనిలో ఉన్నాడు. అక్కడ అతను ఆటోడ్రైవర్‌గా మారువేషంలో జీవిస్తూ తన ఉనికిని దాచిపెట్టాడు.

ఎస్‌టీఎఫ్ గతంలో అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో వరుసగా సోదాలు చేపట్టింది, గత డిసెంబర్ 17, 18 తేదీల్లో జిహాదీ నెట్‌వర్క్‌లతో సన్నిహిత సంబంధాలున్న 12మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. వారిలో ఒకరు బంగ్లాదేశ్‌లో మోస్ట్ వాటెడ్ టెర్రరిస్టుగా పేరు గడించిన ఉగ్రవాది కూడా ఒకడున్నాడు.

Tags: Ansarullah Bangla TeamAssamBangladesh BorderJihadi NetworkMost Wanted TerroristNotorious Islamist terroristSLIDERSTFTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.