Tuesday, July 8, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

మొబైల్ ఫోన్ గిఫ్ట్‌గా పంపారు : రూ.2.8 కోట్లు కొట్టేశారు

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 20, 2025, 12:14 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

సైబర్ నేరగాళ్లు బరితెగించారు. మీరు ఇటీవల కొత్తగా కొనుగోలు చేసిన సిమ్‌కు గిఫ్ట్ వచ్చిందంటూ ఫోన్ చేసి చెప్పిన సైబర్ నేరగాళ్లు కొరియర్ ద్వారా బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరుకు కొత్త ఫోన్ పంపించారు. నిజమేనని నమ్మిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఫోను తీసుకుని వెంటనే తన ఫోనులోని సిమ్ కొత్త ఫోనులో వేశారు. ఇక అంతే సంగతి. అతని ఫోనుకు కొన్ని ఓటీపీలు వచ్చాయి. కొత్త ఫోను కదా యాప్‌లు అప్‌డేట్ అవుతున్నాయని భావించారు. కాసేపటి తరవాత చూస్తే బ్యాంకు ఖాతా నుంచి రూ.2.8 కోట్లు కొల్లగొట్టారని గ్రహించాడు. వెంటనే బెంగళూరు వైట్‌ఫీల్డ్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

సైబర్ నేరగాళ్ల ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతున్నారు. తాజాగా వైన్ యాప్ పేరుతో దోపిడీకి తెరలేపారు. జంప్ డిపాజిట్ పేరుతో కోట్లు కొల్లగొట్టారు. ఇవాళ కొత్త ఫోన్ వచ్చిందంటూ కోట్లు కాజేశారు. ఇలా సైబర్ నేరగాళ్ల వేయని ఎత్తులు లేవు. మీరు కొత్త ఫోన్ గెలుచుకున్నారంటూ ఎవరైనా పంపిస్తే పొరపాటున కూడా తీసుకోవద్దని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నేరాలు గమనిస్తే వెంటనే 1930 నెంబరుకు కాల్ చేయాలని సూచిస్తున్నారు.

Tags: bengaluru cyber crimecrimecybercyber attackcyber attacksCyber Crimecyber crime newscyber crimescyber criminalscyber fraudcyber securitySLIDERTOP NEWStypes of cyber crime
ShareTweetSendShare

Related News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.