Wednesday, May 14, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

2028 నాటికి ఏపీ మొత్తం పోలవరం నీరు పారిస్తాం : అమిత్ షా

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 19, 2025, 03:45 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

గడచిన ఆరు మాసాల్లో ఏపీకి రూ.3 లక్షల కోట్ల విలువైన సాయం చేసినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్డీఆర్‌ఎఫ్ ఆవిర్బావ వారోత్సవాల్లో పాల్గొన్న షా మరో మూడేళ్లలో ఏపీ మొత్తం పోలవరం నీరు పారిస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్ దళాలను చూస్తేనే ప్రజలకు భరోలా లభిస్తుందని కొనియాడారు. వారి సేవలకు విదేశాలు సైతం అబ్బుర పడుతున్నాయన్నారు.

అమరావతి రాజధానికి హడ్కో ద్వారా రూ.27 వేల కోట్ల సాయం అందిస్తున్నట్లు అమిత్ షా గుర్తుచేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీని విధ్వంసం చేసిందని, అయినా చింతించాల్సిన పని లేదని, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దుర్మార్గపు పాలన నుంచి ఏపీ బయట పడిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుందన్నారు.

గన్నవరం మండలం కొండపావులూరులో 2018లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ఎఫ్ బెటాలియన్ దక్షిణ భారతదేశంలోనే అతి కీలకమైనది. తాజాగా 200 కోట్లతో పలు భవనాలు నిర్మించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నూతన భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఏపీ బీజేపీ అధ్యక్షులు పురందేశ్వరి పాల్గొన్నారు.

Tags: amit shah starts ndrf nidm in gannavaramamith shaamith sha ap visitamith sha visti apamith shah at apamith shah livejagan meets amith shahkondapavulurukondapavuluru amit shahndrf dayndrf day celebrationsndrf teamSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?
Latest News

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్
Latest News

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్
Latest News

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్
Latest News

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies