<strong>భారత నావికాదళంలోకి మరో మూడు యుద్ధనౌకలు చేరాయి. ఐఎన్‌ఎస్ సూరత్, ఐఎన్‌ఎస్ నీలగిరి, ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్ యుద్ధనౌకలను ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ప్రధాని మోదీ జాతికి అంకితమిచ్చారు.</strong>