Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

సైబర్ దాడితో భారత పవర్ గ్రిడ్ కుప్పకూల్చామంటూ పాక్ దుష్ప్రచారం

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

సంభాల్‌ హింసాకాండ: 60కి చేరిన అరెస్టులు

Phaneendra by Phaneendra
Jan 14, 2025, 05:40 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఇటీవల జరిగిన హింసాకాండకు సంబంధించి మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఘటన జరిగిన నాటి నుంచీ పరారీలో ఉన్న  ఆమిర్ అన్సారీ, మొహమ్మద్ ఇమ్రాన్ అనే నిందితులను సోమవారం పట్టుకున్నారు. అన్సారీ, ఇమ్రాన్ ఇద్దరూ కోట్‌గర్బీ మొహల్లాకు చెందినవారు. 2024 నవంబర్ 24న పోలీసుల మీద రాళ్ళు విసిరిన దుండగుల్లో వారూ ఉన్నారు.

కోర్టు ఉత్తర్వుల మేరకు సంభాల్‌లోని జామా మసీదులో సర్వే చేయడానికి వెళ్ళిన పోలీసుల మీద ముస్లిములు రాళ్ళు రువ్వి దాడి చేసారు. ఆ దుర్ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అన్సారీ, ఇమ్రాన్ ఇద్దరూ ఆనాటి సంఘటన తర్వాత వేరువేరు పట్టణాలకు పారిపోయారు. అయితే పోలీసులు వారిపై నిఘా వదల్లేదు. తాజాగా సోమవారం నాడు వారు తమతమ ఇళ్ళకు వచ్చిన సందర్భంలో పోలీసులకు దొరికిపోయారు.   

హింస జరిగినప్పుడు సంఘటనా స్థలం దగ్గర తీసిన వీడియోలు, నిఘా కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితుల ఉనికి, వారి పేర్లను కనుగొన్నామని సంభాల్ ఎస్‌పీ వివరించారు. అన్సారీ, ఇమ్రాన్‌లతో కలిపి ఇప్పటివరకూ మొత్తం 60 మందిని అరెస్ట్ చేసారు. వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ కేసులో ఇంకా మరో 89మంది నిందితులు పరారీలో ఉన్నారు.

Tags: Accused ArrestsSambhal violenceSLIDERTOP NEWSTwo Accused ArrestedUttar Pradesh
ShareTweetSendShare

Related News

సైబర్ దాడితో భారత పవర్ గ్రిడ్ కుప్పకూల్చామంటూ పాక్ దుష్ప్రచారం
general

సైబర్ దాడితో భారత పవర్ గ్రిడ్ కుప్పకూల్చామంటూ పాక్ దుష్ప్రచారం

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన
Latest News

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి
general

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు
Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

Latest News

సైబర్ దాడితో భారత పవర్ గ్రిడ్ కుప్పకూల్చామంటూ పాక్ దుష్ప్రచారం

సైబర్ దాడితో భారత పవర్ గ్రిడ్ కుప్పకూల్చామంటూ పాక్ దుష్ప్రచారం

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies