Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

భోగి మంటలతో ఎరుపెక్కిన తెలుగు లోగిళ్ళు

Phaneendra by Phaneendra
Jan 13, 2025, 01:24 pm GMT+0530
భోగి మంటలతో ఎరుపెక్కిన తెలుగు లోగిళ్ళు
భోగి మంటలతో ఎరుపెక్కిన తెలుగు లోగిళ్ళు
భోగి మంటలతో ఎరుపెక్కిన తెలుగు లోగిళ్ళు
FacebookTwitterWhatsAppTelegram

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హిందువులు భోగిపండుగను వైభవంగా జరుపుకున్నారు. చిరు చీకట్లు, చలిగాలుల నడుమ తెల్లవారుజామునే భోగి మంటలు వేసారు. ఇళ్ళముందు పండుగ ప్రత్యేక రంగవల్లులు తీర్చిదిద్దారు.

భోగి పండుగ, పౌష్య పూర్ణిమ కలిసి రావడంతో పండుగ సందడిగా మారింది. భక్తులు వేకువజామునే నదీస్నానాలు చేసి దేవాలయాలను సందర్శించుకుని తమ ఇష్ట దైవాలను ఆరాధించుకున్నారు. ప్రత్యక్ష నారాయణుడిగా పేరు గడించిన సూర్య భగవానుడికి సంబంధించిన పండుగ కావడంతో సూర్యుడికి పూజలు చేసారు.

సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో పెద్దపండుగ కావడంతో ఉభయ రాష్ట్రాల్లోనూ నగరాల నుంచి సొంతూళ్ళకు ప్రజలు ప్రయాణమై వెళ్ళారు. దాంతో పెద్దపెద్ద పట్టణాలు ప్రశాంతంగా మారగా, గ్రామసీమల్లో సందడి చిందులేస్తోంది. హరిదాసులు కీర్తనలు, డూడూబసవన్నల విన్యాసాలతో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.  

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. భోగి మంటలతో ప్రజల సమస్యలు తీరిపోయి భోగభాగ్యాలు కలగాలంటూ ఆశిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేసారు. తన స్వగ్రామం నారావారిపల్లెలో జరిగిన వేడుకల్లో చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. గ్రామంలో ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేసారు. పోటీలో పాల్గొన్న అందరికీ చంద్రబాబు భార్య భువనేశ్వరి రూ.10,116 ప్రోత్సాహకం ప్రకటించడం విశేషం.

ధర్మవరంలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంక్రాంతి వేడుకలు ప్రారంభించారు. సంప్రదాయబద్ధంగా పంచె కట్టుకుని ఎడ్లబండి మీద ఎక్కి క్రీడామైదానంలో ప్రవేశించారు. భోగిమంటలు, బసవన్నల ప్రదర్శనలు, మహిళల పాటలు ప్రేక్షకులను అలరించాయి.

Tags: ANDHRA PRADESHBhogi FestivalBonfireSLIDERSun GodTelanganaTemple VisitsTOP NEWS
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.