Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రీడలు

మహిళల క్రికెట్ : రెండో వన్డేలో ఐర్లాండ్ పై భారత్ ఘన విజయం

T Ramesh by T Ramesh
Jan 12, 2025, 06:48 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మహిళల క్రికెట్ పోటీలో భాగంగా ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతున్న భారత్ , మెరుగైన ఆట తీరుతో ఆకట్టుకుంది. మొదటి వన్డేలో గెలిచిన భారత్, రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. రెండో వన్డేలో భారత్, ఐర్లాండ్ పై 116 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. భారత మహిళల క్రికెట్‌ వన్డే విభాగంలో ఈ స్కోరే అత్యధికం. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 50 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 254 పరుగులు చేసింది.

ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీకా రావల్ ధ్వయం తొలి వికెట్‌కు 156 పరుగులు చేశారు. జట్టు స్కోర్ 156 వద్ద ఉన్నప్పుడు ఇద్దరు ఓపెనర్లు ఓడారు. స్మృతి మంధాన (73), ప్రతీకా రావల్ (67) పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చిన హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్ కూడా అద్భుతంగా ఆడారు. హర్లీన్ డియోల్ 84 బంతుల్లో 89 పరుగులు చేయగా, జెమీమా రోడ్రిగ్స్ 91 బంతుల్లో 102 పరుగులు చేసింది. జెమీమా కెరీర్‌లో మొదటి సెంచరీ సాధించింది. రిచా ఘోష్ (10) విఫలమవ్వగా మ్యాచ్ ముగిసే సమయానికి తేజల్( 2), సయాలీ( 2) క్రీజులో ఉన్నారు.

ఐర్లాండ్‌ బౌలర్లలో ఓర్లా, కెల్లీ చెరో రెండు వికెట్లు తీయగా డెంప్సీ ఒక వికెట్‌ తీశారు.

ఐరాండ్ల్ 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించింది. ఓపెనర్ గాబా లూయీస్ 19 బంతులు ఎదుర్కొని 12 పరుగులు చేసింది. మరో ఓపెనర్ సారా ఫోర్బ్స్ (38) ను రెండో వికెట్ గా దీప్తి శర్మ బౌల్డ్ చేసింది. దీంతో 87 పరుగులు వద్ద ఐర్లాండ్ రెండో వికెట్ నష్టపోయింది. మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగని రైలీ, 113 బంతుల్లో 80 పరుగులు చేసి నాలుగో వికెట్ గా వెనుదిరిగింది.

నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగినఐరా ఒర్లా(3) ను ప్రియా మిశ్రా ఔట్ చేసింది. లారా డెలానీ 36 బంతుల్లో 37 పరుగులు చేసింది. ఆ తర్వాత దిప్తీ శర్మ ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ చేరింది. దీంతో 188 పరుగుల వద్ద ఐర్లాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. ఆర్లెన్ కెల్లీ (19)కూడా దీప్తి శర్మ బౌలింగ్ లోనే ఔట్ అయ్యారు. అవా (11) విఫలం కాగా, మ్యాచ్ ముగిసే సమయానికి లె పాల్(27), జార్జియా(6) పరుగలతో క్రీజులో ఉన్నారు.

భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా, ప్రియ మిశ్రా రెండు, సయాలి,తితాస్ చెరొక వికెట్ తీశారు.

Tags: 2025 - 2nd ODI3 ODI SeriesIndia (Women) vs Ireland (Women)India Women beat Ireland Women by 116 runsNiranjan Shah StadiumRajkotSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

IPL 2025-MATCH 20: SRH పై GT విజయం
Latest News

IPL 2025-MATCH 20: SRH పై GT విజయం

Latest News

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.