Sunday, May 11, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రీడలు

మహిళల క్రికెట్ లో సంచలనం…ఐరా జాదావ్ ట్రిపుల్ సెంచరీ

T Ramesh by T Ramesh
Jan 12, 2025, 04:44 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

157 బంతుల్లో 346 పరుగులు
42 ఫోర్లు, 16 సిక్సర్లు.. స్రయిక్ రేట్ 220.38

మహిళల క్రికెట్ లో సంచలనం నమోదైంది. అండర్‌-19 మహిళల వన్డే కప్‌ విభాగంలో 14 ఏళ్ళ ముంబై ప్లేయర్ ట్రిపుల్‌ సెంచరీ సాధించింది. మేఘాలయాతో జరిగిన మ్యాచ్‌లో క్రికెటర్ ఐరా జాదవ్‌ ఈ ఘనత సాధించింది. ఐరా 157 బంతులు ఎదుర్కొని 346 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్ లో 42 ఫోర్లు, 16 సిక్సర్లు ఉండగా,స్ట్రయిక్ రేట్‌తో 220.38గా ఉంది. భారత మహిళా క్రికెట్‌ చరిత్రలో ఏ ఫార్మాట్‌లో అయినా ఇదే అత్యధిక స్కోర్‌ కావడం విశేషం. ఐరా జాదవ్ ఈ ఘనత సాధించి మొట్టమొదటి భారతీయురాలు కావడం మరో విశేషం.

మహిళల అండర్‌-19 విభాగంలో ఐరా జదావ్‌కు ముందు మరో నలుగురు డబుల్‌ సెంచరీలు సాధించారు. స్మృతి మంధన , రాఘ్వి బిస్త్‌, జెమీమా రోడ్రిగెజ్‌, సనికా ఛాల్కే డబుల్ సెంచరీలు చేశారు.

ముంబై, మేఘాలయ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఐరా మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంది. హర్లీ గాలా కూడా 79 బంతుల్లో 116 పరుగులు సాధించింది.

ఇటీవల జరిగిన మహిళల ఐపీఎల్‌-2025 వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా ఐరాను కొనుగోలు చేయలేదు.

Tags: against MeghalayaIra JadhavOne Day Trophy historyscored 346*SLIDERTOP NEWSWomen's Under 19
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన భారత్

ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన భారత్

‘ఇస్లామిక్ ఉగ్రవాదం ఓ భయంకరమైన వైరస్, 21వ శతాబ్దానికి సవాల్’

‘ఇస్లామిక్ ఉగ్రవాదం ఓ భయంకరమైన వైరస్, 21వ శతాబ్దానికి సవాల్’

శ్రీనగర్ నిట్‌లోని తెలుగు విద్యార్థుల తరలింపు

శ్రీనగర్ నిట్‌లోని తెలుగు విద్యార్థుల తరలింపు

సైబర్ దాడితో భారత పవర్ గ్రిడ్ కుప్పకూల్చామంటూ పాక్ దుష్ప్రచారం

సైబర్ దాడితో భారత పవర్ గ్రిడ్ కుప్పకూల్చామంటూ పాక్ దుష్ప్రచారం

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.