Wednesday, May 14, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌పై కేసు నమోదు

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 12, 2025, 02:08 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలుగు సినీ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌పై హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్ హాటల్ కూల్చివేత వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలు ధిక్కరించడంపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలు ధిక్కరించడంతో దగ్గుబాటి సురేశ్‌ బాబు ఏ1, దగ్గుబాటి వెంకటేశ్ ఏ2, దగ్గుబాటి రానా ఏ3, దగ్గుబాటి అభిరామ్ ఏ4లుగా కేసులో నమోదు చేశారు. వారిపై బీఎన్ఎస్ 448, 452, 458, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయి విచారణ జరపాలంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది.

ఫిల్మ్‌నగర్‌‌లో దగ్గుబాటి వెంకటేశ్ కుటుంబానికి చెందిన భవనాన్ని దక్కన్ కిచెన్ హోటల్‌కు లీజుకు ఇచ్చారు. హోటల్ ఖాళీ చేయించే వ్యవహారంలో గొడవలు చోటు చేసుకోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్టే విధించింది. కోర్టు ఆదేశాలను దగ్గుబాటి కుటుంబ సభ్యులు ధిక్కరించడంతో వారిపై మరో కేసు నమోదైంది.

Tags: case filed against venkateshcase filed on daggubati venkateshdaggubati venkateshrana daggubatiSLIDERTOP NEWSvenkateshvenkatesh daggubativenkatesh movies
ShareTweetSendShare

Related News

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?
Latest News

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్
రాజకీయం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
general

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

Latest News

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies