Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

శ్రీనగర్ నిట్‌లోని తెలుగు విద్యార్థుల తరలింపు

సైబర్ దాడితో భారత పవర్ గ్రిడ్ కుప్పకూల్చామంటూ పాక్ దుష్ప్రచారం

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

వారణాసిలో వందేళ్ళ తర్వాత తెరచుకున్న శివాలయం

Phaneendra by Phaneendra
Jan 11, 2025, 03:33 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ముస్లింలు మెజారిటీగా ఉండే ప్రదేశంలో వందేళ్ళకు పైగా మూతపడి ఉన్న సిద్ధేశ్వర్ మహాదేవ్ మందిరం ఇవాళ తెరుచుకుందని సనాతన్ రక్షా దళ్ ప్రకటించింది. గుడిని తిరిగి తెరిచే కార్యక్రమానికి జిల్లా అధికారులు, వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు, స్థానికులు హాజరయ్యారు. జనవరి 14 తర్వాత నుంచి గుడిలో నిత్యపూజాదికాలు ప్రారంభిస్తారు. దానికి ముహూర్తం కాశీ విద్వత్ పరిషత్, అన్నపూర్ణ ఆలయ నిర్వాహకులు, ఇతర పండితులతో చర్చించి నిర్ణయిస్తారు.  

సనాతన్ రక్షా దళ్ గత నెల ఈ శివాలయం ఉన్న స్థలం యాజమాన్య హక్కులు తమవని చూపించుకుంది. గుడిని మళ్ళీ తెరవడానికి, అక్కడ మళ్ళీ నిత్యపూజాదికాలు నిర్వహించుకోడానికి అనుమతి కోరింది. ఆ గుడి తెరిచినప్పుడు చెత్తాచెదారంతో పాటు మూడు పాడైన శివలింగాలు కూడా లభించాయి.  

సిద్ధేశ్వర్ మహాదేవ్ మందిరం వందకు పైగా ఏళ్ళ నుంచీ మూతపడి ఉందని కాశీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవ్ బన్స్‌వాల్ వెల్లడించారు. అక్కడి శిథిలాలను, చెత్తను తీసివేసి శుభ్రం చేస్తామని, కళాఖండాలు ఏమైనా లభిస్తే వాటిని సంరక్షిస్తామనీ చెప్పారు.

మందిరాన్ని మళ్ళీ తెరిచేందుకు ఎలాంటి వ్యతిరేకతా లేదని జిల్లా అదనపు కలెక్టర్ అలోక్ వర్మ చెప్పారు. స్థానిక ప్రజలు పూర్తిగా సహకరించారన్నారు. గుడిలో రెండడుగుల కంటె ఎక్కువ ఎత్తులో మట్టి, చెత్త పేరుకుపోయాయని వివరించారు. గుడిలో నిత్యపూజాదికాల గురించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

Tags: Ancient Shiv MandirSanatan Raksha DalSiddheswar Mahadev MandirSLIDERTemple ReopeningTOP NEWSUttar PradeshVaranasi
ShareTweetSendShare

Related News

శ్రీనగర్ నిట్‌లోని తెలుగు విద్యార్థుల తరలింపు
general

శ్రీనగర్ నిట్‌లోని తెలుగు విద్యార్థుల తరలింపు

సైబర్ దాడితో భారత పవర్ గ్రిడ్ కుప్పకూల్చామంటూ పాక్ దుష్ప్రచారం
general

సైబర్ దాడితో భారత పవర్ గ్రిడ్ కుప్పకూల్చామంటూ పాక్ దుష్ప్రచారం

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన
Latest News

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి
general

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు
Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

Latest News

శ్రీనగర్ నిట్‌లోని తెలుగు విద్యార్థుల తరలింపు

శ్రీనగర్ నిట్‌లోని తెలుగు విద్యార్థుల తరలింపు

సైబర్ దాడితో భారత పవర్ గ్రిడ్ కుప్పకూల్చామంటూ పాక్ దుష్ప్రచారం

సైబర్ దాడితో భారత పవర్ గ్రిడ్ కుప్పకూల్చామంటూ పాక్ దుష్ప్రచారం

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies