వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వామివారు స్వర్ణ రథం పై విహరించి భక్తులను అనుగ్రహించారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు దర్శనమిచ్చారు. భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యంతో ‘‘గోవిందా…గోవిందా’’ అంటూ స్వర్ణ రథాన్ని లాగారు.

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.