Saturday, July 5, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

బలోచిస్తాన్‌ నుంచి నలుగురిని ‘ఎత్తుకుపోయిన’ పాక్ భద్రతా బలగాలు

Phaneendra by Phaneendra
Jan 9, 2025, 12:49 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బలోచిస్తాన్‌లోని కెచ్ జిల్లా నుంచి పాకిస్తాన్ భద్రతా బలగాలు నలుగురు వ్యక్తులను ఎత్తుకుపోయాయి. పాక్ బలగాలు సోమవారం బలవంతంగా తీసుకుపోయిన ఆ వ్యక్తులు ఎక్కడున్నారో ఇప్పటికీ తెలియరాలేదు. పాక్ భద్రతా బలగాలు ఎత్తుకుపోయిన వారు రంజాన్ బలోచ్, షగరుల్లా, షేర్ జాన్ ఇషాక్, ఫరూక్ ఇషాక్ అని తెలుస్తోంది.

రంజాన్ బలోచ్‌ను మాండ్ ప్రాంతం నుంచి సోమవారం రాత్రి 7 గంటల వేళ తీసుకుపోయారు. అప్పటినుంచీ  కుటుంబసభ్యులు, అతని ఉద్యోగ సహచరులు, హిరోంక్‌లో జాతీయ రహదారిని చుట్టుముట్టి నిరసన ప్రదర్శన చేపట్టారు. రంజాన్‌ను తక్షణం విడిచిపెట్టాలని డిమాండ్ చేసారు.

షేర్ జాన్ ఇషాక్, ఫరూక్ ఇషాక్‌లను సోమవారం రాత్రి తుర్బాత్‌లోని ఆప్సర్ బాండే బజార్ ప్రాంతంలోని వారి ఇంటి నుంచి ఎత్తుకుపోయారు. షగరుల్లాను మంగళవారం సాయంత్రం షాహీ టంప్ ప్రాంతం నుంచి ఎత్తుకుపోయారు. పాక్ పోలీసులు తమ ఇంటిమీద దాడి చేసి పిల్లలను ఎత్తుకుపోయారని ఇషాక్‌ల తల్లిదండ్రులు వాపోయారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మూడేళ్ళ క్రితం అదే కుటుంబంలోని మరో అబ్బాయి షామ్స్ ఇషాక్‌ ఇలాగే మాయమైపోయాడు, ఇప్పటికీ ఆ పిల్లవాడు దొరకలేదు.

బలోచిస్తాన్‌లో కొన్నేళ్ళుగా ఇలాంటి అదృశ్యం కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు అలాంటి సంఘటనలు దాదాపు ప్రతీరోజూ జరుగుతుండడం స్థానికులను కలవరపరుస్తోంది.  బాధిత కుటుంబాలు రహదారుల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నాయి. తద్వారా జరుగుతున్న అదృశ్యం ఘటనల గురించి, బలోచిస్తాన్‌లో పాకిస్తాన్ పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల గురించి స్థానికుల్లో అవగాహన పెంచుతున్నాయి.

Tags: BalochistanPakistan Security ForcesSLIDERTOP NEWSYouth Abducted
ShareTweetSendShare

Related News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా
general

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.