Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఇస్రో చైర్మన్ గా నారాయణన్

T Ramesh by T Ramesh
Jan 8, 2025, 11:57 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ(ISRO) కొత్త చైర్మెన్‌గా వీ నారాయ‌ణ‌న్‌ను కేంద్రప్రభుత్వం నియమించింది. ప్ర‌స్తుత ఇస్రో చీఫ్ ఎస్ సోమ‌నాథ్ స్థానంలో ఈనెల 14 న నారాయణన్  బాధ్య‌త‌లు చేపడతారు. అంత‌రిక్ష శాఖ కార్య‌ద‌ర్శిగా కూడా నారాయ‌ణ‌న్‌ సేవలందించనున్నారు.  

లిక్విడ్ ప్రొప‌ల్స‌న్ సిస్ట‌మ్స్ సెంట‌ర్‌(LPSC) చీఫ్ గా   ఉన్న నారాయ‌ణ‌న్‌,  రెండేళ్ళ పాటు ఇస్రో చీఫ్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తారని కేబినెట్ అపాయింట్‌మెంట్స్ క‌మిటీ మంగ‌ళ‌వారం ఓ ప్రకటనలో తెలిపింది.

క్ర‌యోజ‌నిక్ ఇంజిన్ అభివృద్ధిలో నారాయ‌ణ‌న్,  కీల‌క పాత్రధారిగా ఉన్నారు. ఇక డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సెక్ర‌ట‌రీగా సోమ‌నాథ్ ,  జ‌న‌వ‌రి 14, 2022లో బాధ్యతలు చేపట్టారు. జీఎస్ఎల్వీ ఎంకే 3 వెహిక‌ల్‌కు చెందిన సీ25 క్ర‌యోజ‌నిక్ ప్రాజెక్టుకు డైరెక్ట‌ర్‌గా వ్యవహరించారు. నారాయణన్ నేతృత్వంలోనే  ఇస్రో బృందం విజ‌య‌వంతంగా సీ25 స్టేజ్‌ను డెవ‌ల‌ప్ చేసింది.

1984లో ఇస్రోలో చేరిన నారాయణన్ , క్ర‌యోజ‌నిక్ ఇంజినీరింగ్‌లో  ఎంటెక్ పూర్తి చేశారు. ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లో నుంది  ఫ‌స్ట్ ర్యాంక్ సాధించారు.

Tags: appointedDr. V Narayananfrom January 14 2025ISRO Chairmannew ChairmanSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies