Wednesday, May 14, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

గ్రీన్ కో సంస్థ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 7, 2025, 03:12 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

గ్రీన్ కో సంస్థ కార్యాలయాల్లో తెలంగాణ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ప్రధాన కార్యాలయంతోపాటు మచిలీపట్నంలోని కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ పార్టీకి రూ.41 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా నిధులు సమకూర్చినట్లు ఏసీబీ గుర్తించింది. తెలంగాణలో ఫార్ములా ఈ రేసులోనూ గ్రీన్ కో సంస్థకు ఉన్న సంబంధాలపై కూడా ఏసీబీ ఆరా తీస్తోంది.

ఫార్ములా ఈ రేసు నిర్వహించిన సంస్థకు ఒప్పందం కుదరకముందే నిధులు చెల్లించిన కేసులో అప్పటి మంత్రి కేటీఆర్, హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్‌ వేసిన క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అంతకుముందు ఏసీబీ జరిపిన సోదాల్లో విదేశాలకు నిధులు తరలించడంలో గ్రీన్ కో మూలాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. అందుకే ఆ సంస్థ కార్యాయాలల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

Tags: acb raidacb raid on tr swamyacb raidsacb raids housesacb raids in apacb raids in ghmc officeacb raids on checkpostsacb raids on green coacb raids on greenco officegreen co officeSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?
Latest News

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్
Latest News

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్
Latest News

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్
Latest News

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies