Wednesday, May 14, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

మహారాష్ట్రలో రెండు హెచ్‌ఎంపీవీ కేసులు

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 7, 2025, 11:34 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

చైనాను వణికిస్తోన్న హెచ్‌ఎంపీవీ వైరస్ భారత్‌లో ప్రవేశించింది. ఇప్పటికే కర్ణాటకలో రెండు, తమిళనాడులో రెండు, గుజరాత్‌లో ఒక కేసు నమోదు కాగా, తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎంపీవీ సోకింది. ఇదే విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజా కేసులతో భారత్‌లో హెచ్‌ఎంపీవీ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ వైరస్ కొత్తదేమీ కాదని, దీన్ని 2001లోనే గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

చైనాలో 6 కోట్ల మందికి హెచ్‌ఎంపీవీ సోకిందని తెలుస్తోంది. ఈ వైరస్ జపాన్‌కు కూడా విస్తరించింది. శీతాకాలంలో వేగంగా వ్యాపిస్తోంది. వ్యాధి లక్షణాలు తీవ్రమైతే న్యిమోనియా, బ్రాంకైటీస్‌కు దారితీస్తుంది. మరణాలు కూడా సంభవిస్తాయి. దగ్గు, జలుబు, జ్వరం, దద్దుర్లులాంటి లక్షణాలతో బాధపడేవారు మాస్క్, ధరించడంతోపాటు డాక్టర్ సలహాతో వైద్య సేవలు పొందాలని సూచిస్తున్నారు.

హెచ్‌ఎంపీ వైరస్ కేసులు నమోదు కావడంతో భారత్ అప్రమత్తమైంది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణీకులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దగ్గు, జలుబు, జర్వంతో ఆసుపత్రులకు వచ్చే రోగులకు, అనుమానితులకు పరీక్షలు చేస్తున్నారు.

వైరస్ అంత ప్రమాదకరం కాదని కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా ప్రకటించారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. అయితే ప్రయాణాలు చేసేవారు, వ్యాధి లక్షణాలు కనిపించిన వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. వ్యాధి లక్షణాలు గుర్తిస్తే వెంటనే ఆసుపత్రులకు వెళ్లాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

Tags: china hmpv viruschina virus hmpvchina virus outbreakHMPV Virushmpv virus chinahmpv virus in indiahmpv virus newslive hmpv virus grips chinaSLIDERTOP NEWSvirus hmpv chinavirus outbreak in china
ShareTweetSendShare

Related News

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?
Latest News

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్
Latest News

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్
Latest News

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్
Latest News

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies