Wednesday, July 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

అసెంబ్లీలో జాతీయగీతం పాడడానికి సీఎం స్టాలిన్ నిరాకరించారు: తమిళనాడు గవర్నర్

Phaneendra by Phaneendra
Jan 6, 2025, 04:18 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తమిళనాడులో అధికార డీఎంకే జాతీయగీతాన్ని అవమానించిందంటూ అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేసారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో సంప్రదాయికంగా చేయవలసిన గవర్నర్ ప్రసంగం కూడా చేయకుండా ఆయన బైటకు వచ్చేసారు.  

ఈ విషయం గురించి గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర శాసనసభలో జాతీయగీతానికి బదులు రాష్ట్రగీతం తమిళ్ తాయి వళత్తు ఆలపించారు. జాతీయగీతానికి జరిగిన అవమానంతో ఖిన్నుడైన గవర్నర్ సభనుంచి బైటకు వచ్చేసారని ఆ ప్రకటనలో వెల్లడించారు.

‘‘భారత రాజ్యాంగం, జాతీయగీతం మరోసారి ఇవాళ తమిళనాడు అసెంబ్లీలో అవమానానికి గురయ్యాయి. మన రాజ్యాంగం చెప్పిన ప్రాథమిక విధుల్లో జాతీయగీతాన్ని గౌరవించడం ఒకటి. దేశంలోని అన్ని శాసనసభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ముందు, తర్వాత జాతీయగీతాన్ని ఆలపిస్తారు. ఇవాళ గవర్నర్ అసెంబ్లీకి చేరుకున్నప్పుడు రాష్ట్రగీతం తమిళ తాయి వళత్తు మాత్రమే ఆలపించారు. జాతీయగీతాన్ని ఆలపించడం రాజ్యాంగ విధి అని గవర్నర్ సభకు గౌరవంగా గుర్తేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి, శాసనసభ స్పీకర్‌కు జాతీయగీతం పాడమని విజ్ఞప్తి చేసారు. కానీ వారు దానికి నిరాకరించారు. అది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశం. రాజ్యాంగానికీ, జాతీయగీతానికీ జరిగిన అలాంటి అగౌరవానికి సాక్షిగా ఉండలేక గవర్నర్ తీవ్ర ఆవేదనతో సభను వీడారు’’ అని గవర్నర్ కార్యాలయం ప్రకటన వెల్లడించింది.  

Tags: Governor RN RaviMK StalinNational AnthemSLIDERTamil Nadu AssemblyTOP NEWS
ShareTweetSendShare

Related News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?
general

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు
general

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.