హిందూ సమాజం నుంచి వనవాసులను వేరుచేసే కుట్రతో బ్రిటిష్ ప్రభుత్వం ఆదివాసీలు అనే పేరు పెట్టింది.
భారతదేశంలో ఎక్కడ ఉన్నా అందరూ భారతవాసులేనని హిందూ గిరిజన నేత కిమిడి వనవాసి అభిప్రాయపడ్డారు.
వనవాసులు హిందూ సంస్కృతికి ప్రతినిధులు. సీతమ్మను రావణుడు అపహరించినప్పుడు సాయం చేసిన హనుమ, జాంబవంతుడు వనవాసులే. శివాజీ, మహారాణా ప్రతాప్, అల్లూరి వంటివారు వనాలనుంచే దేశంకోసం పోరాడారు.
మనం వనవీరులం, రణధీరులం. అన్యమతస్తులు ప్రచారానికి వచ్చినప్పుడు గిరిజనులు వారిని నిలదీస్తున్నారు, వెనక్కు పంపిస్తున్నారు. సనాతన హిందూధర్మ కీ జై