Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

హిందూ మతాన్ని వ్యతిరేకించే సినిమాలను తిరస్కరించండి : గేయ రచయిత అనంతశ్రీరామ్

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 5, 2025, 03:02 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

సనాతన ధర్మ పరిరక్షణ కోసం, పునర్వైభవ పునరుద్ధరణ కోసం లక్షలాదిగా తరలివచ్చిన హిందూ బంధువులకు ప్రణామం, ఇవాళ అన్ని కళలకూ సినిమా చిరునామా అయిపోయింది. అయితే వ్యాపారాత్మకమైపోయిన సినిమా, హిందూధర్మానికి ఆపద కలిగించిందని బహిరంగంగా చెబుతున్నానరు గేయ రచయిత అనంత శ్రీరామ్. ఆ ప్రమాదం కలగజేసిన సినీరంగం తరఫున క్షమాపణ చెబుతున్నాను. సరస్వతీ శిశుమందిర్ లోనే నేను చదువుకున్నాను.
సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి మూడు కోణాల్లో జరుగుతుంది.. కావ్యేతిహాసపురాణాల వక్రీకరణ: వాల్మీకి రామాయణాన్ని వ్యాస భారతాన్నీ వక్రీకరించిన సంఘటనలు కోకొల్లలు. కల్కి సినిమాలో కర్ణుడిని గొప్పవాడిగా చూపించడమనే నేరం చేసింది మన సినిమా.

భీరువైన కర్ణుడిని వీరుశూరుడిగా చూపడం ద్వారా వ్యాసభారతాన్ని కల్కి సినిమా వక్రీకరించింది. అలా ఎన్నో సినిమాల్లో ఎన్నో వక్రీకరణలు. 2. పాత్రల్లో పాటల్లో హైందవ ధర్మాన్ని చిత్రీకరణలో దమ్ మారో దమ్ అనే పాట ద్వారా ఇస్కాన్ నినాదం హరేకృష్ణ హరేరామ్ గా పెడితే ఒప్పుకున్నాం. కాళి అనే డాక్యుమెంటరీలో కాళికా పాత్రధారి సిగరెట్ కాలుస్తుంటే, పీకే అనే సినిమాలో అమీర్‌ఖాన్ సినిమాలో శివలింగాన్ని అవమానించారు. కాస్మిక్ సెక్స్ అనే సినిమాలో సాధువులు తమ శిష్యురాళ్ళతో శృంగార క్రీడలు చేస్తున్నట్లు అవమానకరంగా చూపించారు.

ఎంఎఫ్ హుసేన్ సరస్వతి దుర్గలను నగ్నంగా చిత్రించాడు, మరో చిత్రకారుడు కృష్ణుణ్ణి బార్లో కూచోబెట్టి గోపికలను బికినీల్లో చూపించాడు.మన ముందు రెండే దారులు .. నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం… నిగ్గదీసి అడగడం… దేన్ని ఎంచుకుందాం. హరేరామ హరేకృష్ణ నినాదాన్ని సీతారామశాస్త్రిగారు అద్భుతంగా పాటలో రాసారు… అదీ పాట ద్వారా సమాజ హితం కోరడమంటే…  తెర వెనుక మాముందు అన్యమతస్తులు చేసే దుర్మార్గాలు…హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలను ప్రభుత్వం బహిష్కరణ కంటె ముందు ప్రజలే తిరస్కరించాలి. డబ్బులు రానప్పుడు ఏ నిర్మాత హిందువులను వెటకరిస్తూ సినిమాలు తీస్తాడో చూడాలి… జైహింద్

Tags: andhra today newshaidava sankharava sabha live speechesSLIDERTOP NEWSwriter anantha sriram
ShareTweetSendShare

Related News

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

Latest News

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.