Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

కర్ణాటక ప్రభుత్వం విఫలం: ఆర్టీసీ బస్సు చార్జీలు 15 శాతం పెంపు

T Ramesh by T Ramesh
Jan 4, 2025, 02:02 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రభుత్వానికి భారంగా ‘శక్తి’ పథకం

కాంగ్రెస్ పాలకపార్టీ గా విఫలమైందని విపక్షాలు మండిపాటు

పాలనలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణ పాలకపార్టీగా ఉన్న కాంగ్రెస్  ప్రజలపై మరో భారం మోపడమే. ఆర్టీసీ బస్సు చార్జీలను 15 శాతం పెంచింది. దీంతో సామాన్యులపై ప్రయాణ ఖర్చు భారం పడింది.

శక్తి పథకం పేరుతో అమలు చేస్తున్న ఉచిత బస్సు పథక భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి.

కర్ణాటక స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌(KSRTC), నార్త్‌ వెస్ట్‌ కర్ణాటక రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌(KWKRTC), కళ్యాణ కర్ణాటక రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌(KKRTC), బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌(BMTC)ల్లో బస్సు టికెట్ల చార్జీలను పెంచుతున్నట్టు మంత్రి హెచ్‌కే పాటిల్‌  తెలిపారు.  నిర్వహణ ఖర్చులు, డీజిల్‌ ధరలు పెరిగినందునే చార్జీలు పెంచినట్లు వివరించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరగగా, మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ‘శక్తి’ పేరుతో కాంగ్రెస్ గ్యారెంటీని ప్రకటించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. కానీ ఈ గ్యారెంటీ, రాష్ట్ర ఖజానాకు భారంగా మారింది. నవంబర్‌ నాటికి నాలుగు ఆర్టీసీలకు ప్రభుత్వం రూ.1,694 కోట్లు  బకాయి పడింది. దీంతో ఆర్టీసీలు, సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకున్నాయి.

ఉచిత బస్సు పథకం ప్రభుత్వానికి భారం కావడంతో ఎత్తివేసే ప్రయత్నాలు జరిగాయి.

Tags: guarantee of free travelKarnatakaKSRTC busesSLIDERTOP NEWSwomenwomen passengers
ShareTweetSendShare

Related News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు
Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.