Tuesday, July 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

మీ డ్యాములతో మా బ్రహ్మపుత్ర నీళ్ళకు గండి కొట్టకండి: చైనాకు భారత్ విజ్ఞప్తి

Phaneendra by Phaneendra
Jan 4, 2025, 12:55 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

చైనాలో డ్యామ్‌ల వల్ల దిగువన బ్రహ్మపుత్రానది ప్రవహించే భారతదేశపు రాష్ట్రాలకు సమస్య కలిగించకుండా ఉండాలని భారత ప్రభుత్వం చైనాను కోరింది. ఆ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఢిల్లీలో పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.

టిబెట్‌లో బ్రహ్మపుత్రా నదిని ‘యార్లుంగ్ సాంగ్‌పో’ అని పిలుస్తారు. ఆ టిబెట్ ఇప్పుడు చైనా అధీనంలో ఉంది. ఆ నది ఎగువ ప్రాంతంలో చైనా భారీ డ్యామ్ నిర్మిస్తోంది.

చైనా డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన వార్తలు రాగానే భారతదేశంలోని బ్రహ్మపుత్ర దిగువ పరీవాహక ప్రాంతంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని సామాన్య ప్రజలు మొదలుకొని వ్యూహాత్మక నిపుణుల వరకూ అందరూ ఆందోళన వ్యక్తం చేసారు. చైనా డ్యామ్ నిర్మాణం బంగ్లాదేశ్ పైన కూడా ప్రభావం చూపుతుంది.

టిబెట్ ప్రాంతంలో ‘యార్లుంగ్ సాంగ్‌పో’ నది మీద చైనా హైడ్రోపవర్‌ ప్రాజెక్టు నిర్మిస్తుందని 2024 డిసెంబర్ 25న ఆ దేశం ప్రకటించింది. ఆ విషయాన్ని భారత్ గమనించిందని మన విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలియజేసారు. ఆ పరిస్థితిని భారత్ నిశితంగా గమనిస్తోందనీ, దేశీయ ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటుందనీ వెల్లడించారు.

నదికి దిగువన ఉన్న దేశంగా ఆ నదీజలాలను వాడుకునే హక్కు భారతదేశానికి కూడా ఉంది. శాస్త్రీయ నిపుణుల ద్వారా, దౌత్యమార్గాల ద్వారా భారత తన హక్కుల గురించి చైనాకు ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉంది. ఇప్పుడు ఆ నదిమీద ఎగువ ప్రాంతాల్లో మెగా ప్రాజెక్టులు చేపట్టడంపై భారత్ ఆందోళనలను, అభిప్రాయాలనూ చైనాకు వెల్లడించాం’’ అని రణధీర్ జైస్వాల్ వివరించారు.

బ్రహ్మపుత్రానది భారతదేశంలో అస్సాం రాష్ట్రంలో ప్రవహిస్తుంది. ఆ రాష్ట్రానికి జీవదాయినిగా (అస్సాం లైఫ్‌లైన్) పేరుగాంచింది. టిబెట్ ప్రాంతంలో ఆ నదిమీద డ్యామ్ కడితే అస్సాంకు భారీ నష్టం కలుగుతుంది. అందుకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ జనవరి 1నాడు తన ఆందోళన వ్యక్తం చేసారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్ళారు.

Tags: BharatBrahma Putra RiverChinaSLIDERTibet Autonomous Region of ChinaTOP NEWSYarlung Tsangpo River
ShareTweetSendShare

Related News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.