Wednesday, May 14, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

అల్‌జజీరాను నిషేధించిన పాలస్తీనా

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 2, 2025, 11:05 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అంతర్జాతీయ మీడియా సంస్థ అల్‌జజీరాను పాలస్తీనా అధికారులు నిషేధించారు. తమ భూభాగంలో వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తోందంటూ నిషేధం విధించారు. ఇక నుంచి అల్‌జజీరా పాలస్తీనాలో ఎలాంటి కంటెంట్ ప్రసారం చేయడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. తమ ప్రజలను రెచ్చగొడుతోందని వారు ఆరోపించారు. రుమల్లాలోని తమ కార్యాలయానికి అల్‌జజీరా ప్రసారాలు నిలిపివేయాలని ఆదేశించారు. దేశంలోని అల్‌జజీరా ఉద్యోగులు ఖాళీ చేయాలని పాలస్తీనా అధికారులు ఆదేశించారు.

పాలస్తీనా నిర్ణయంపై హమాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలస్తీనా అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. పాలస్తీనా అధికారులు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని హమాస్ ఉగ్రవాద సంస్థ డిమాండ్ చేసింది. ప్రజల హక్కులు కాలరాసేలా ఈ నిర్ణయం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలను ప్రపంచానికి తెలియజేయడం, ప్రజల హక్కులపై పోరాడే అల్‌జజీరాను నిషేధించడంపై హమాస్ ఆందోళన వ్యక్తం చేసింది.

అల్‌జజీరా రెచ్చగొట్టే ప్రసారాలు చేస్తోందంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు.గత నెలలోనే అల్‌జజీరా ప్రసారాలపై ఇజ్రాయెల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా పాలస్తీనా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Tags: al jazeera banal jazeera ban israelal jazeera israel banal jazeera palestineisrael ban al jazeera qatarpalestine newspalestinians in malaysiaSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్
Latest News

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
general

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Latest News

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.