Wednesday, May 14, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

అతనిది ఆత్మహత్య కాదు : ప్రజావేగు సుచిర్ బాలాజీ మరణంపై మస్క్ అనుమానాలు

K Venkateswara Rao by K Venkateswara Rao
Dec 30, 2024, 10:01 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రజావేగు సుచిర్ బాలాజీ మరణంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అనుమానాలు వ్యక్తం చేశారు. బాలాజీ మరణం ఆత్మహత్యలా లేదని ఆయన వ్యాఖ్యానించారు. మస్క్ వ్యాఖ్యలను భారత సంతతి అమెరికా నేత వివేక్ రామస్వామితోపాటు, అమెరికాలోని భారత విదేశాంగ శాఖకు ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు. ఇది పెద్ద చర్చకు దారితీసింది. నవంబరు 26న శాన్‌ఫ్రాన్సికోలో తన అపార్టుమెంటు ఫ్లాటులో సుచిర్ బాలాజీ అనుమానాస్పదంగా చనిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి, విచారించిన పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. దీనిపై సుచిర్ బాలాజీ తల్లి పూరణిమారావ్ అనుమానాలు వ్యక్తం చేశారు.

అమెరికా పోలీసులు సుచిర్ బాలాజీకి పోస్టుమార్టం నిర్వహించారు. ఆత్మహత్యగా తేల్చి శవాన్ని తల్లికి అప్పగించగా, ఆమె ప్రైవేటు డిటిక్టివ్‌ల ద్వారా మరోసారి పోర్టుమార్టం చేయించారు. అమెరికా పోలీసులు ఇచ్చిన రిపోర్టు, ప్రైవేటు డాక్టర్లు ఇచ్చిన రిపోర్టుకు భిన్నంగా వచ్చిందని పూర్ణిమా చెప్పారు. ఎఫ్‌బిఐతో దర్యాప్తు చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. సుచిర్ బాలాజీది ఆత్మహత్య కాదని, కొట్టిచంపినట్లు రిపోర్టులో తేలిందని పూర్ణిమా చెబుతున్నారు. సుచిర్ బాలాజీ మరణంపై ఎలాన్ మస్క్ కూడా అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ అంశం చర్చకు దారితీసింది.

సుచిర్ బాలాజీ చాట్ జీపీటీ సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో నాలుగేళ్లు పనిచేశారు. 2024 ఆగష్టులో అందులో నుంచి బయటకు వచ్చేశారు. సమాజానికి నష్టం చూకూర్చేలా చాట్ జీపీటీ రూపొందించారని, అలాంటి వాటిల్లో తాను పనిచేయదలచు కోలేదని సంచన ఆరోపణలు చేశారు. కాపీరైట్ పొందడంలోనూ చాట్ జీపీటీ నిబంధనలను ఉల్లంఘించిందని సుచిర్ బాలాజీ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారాయి.

తాజాగా సుచిర్ బాలాజీని కొందరు కొట్టి చంపారని అతని తల్లి పూర్ణిమా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శాన్‌ప్రాన్సిస్‌కోలోని బాలాజీ గదిలో, బాత్ రూములో రక్తపు మరకలు కూడా గుర్తించినట్లు ఆమె చెబుతున్నారు.

Tags: death of suchir balajiSLIDERsuchir balajisuchir balaji dead newssuchir balaji deathsuchir balaji death in ussuchir balaji newssuchir balaji storyTOP NEWS
ShareTweetSendShare

Related News

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్
Latest News

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
general

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Latest News

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.