Sunday, July 6, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

హెచ్ 1బి వీసాలకు నేను వ్యతిరేకం కాదు : డొనాల్డ్ ట్రంప్

K Venkateswara Rao by K Venkateswara Rao
Dec 29, 2024, 11:34 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

హెచ్ 1 బి వీసాలకు తాను వ్యతిరేకం కాదని త్వరలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోయే డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికాను ప్రపంచంలో నెంబర్ వన్‌గా ఉంచాలనేదే తన లక్ష్యమని ట్రంప్ చెప్పారు. అమెరికాలో అంతగా నైపుణ్యం లేని విద్యావంతులు ఉన్నారని, నైపుణ్యమైన సిబ్బంది ఎక్కడ ఉన్నా తీసుకునే అవకాశం కల్పిస్తామని ట్రంప్ చెప్పారు. వీసాల నియంత్రణపై అమెరికాలో కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ట్రంప్ అధికారం చేపడితే హెచ్ 1 బి వీసాలు నియంత్రిస్తాడనే ప్రచారం సాగుతోంది.ట్రంప్ తాజా వ్యాఖ్యలతో వీసాల జారీపై కొంత స్పష్టత వచ్చినట్లైంది.

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఇచ్చే ఎఫ్ 1 వీసాలను హెచ్ 1 బిగా మార్చేందుకు కూడా తనకు అభ్యంతరం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. తన క్యాబినెట్లో కీలక సంస్కరణ శాఖకు మంత్రిగా ప్రమాణం చేయబోతోన్న ఎలాన్ మస్క్ కూడా అమెరికాకు హెచ్ 1బి వీసాపైనే వచ్చాడని ట్రంప్ గుర్తు చేశారు.

అమెరికా అక్రమ వలసలకు మాత్రమే వ్యతిరేకమని నైపుణ్యం కలిగిన వారు ఎక్కడున్నా తీసుకుంటామని ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు వైరల్ అయింది. అమెరికాలో వలసల వల్ల స్థానికుల్లో నిరుద్యోగం పెరుగుతోందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ సమయంలో ట్రంప్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags: america h1b visaamerica presidentandhra today newsdonald trumpelon muskSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా
general

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.