Thursday, July 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

డీఎంకే దాష్టీకాలపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు మండిపాటు

T Ramesh by T Ramesh
Dec 27, 2024, 11:22 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అన్నా వర్సిటీ ఘటననకు నిరసనగా కొరడదెబ్బలు కొట్టుకోవాలని నిర్ణయం

డీఎంకే అధికారం కోల్పోయే వరకు చెప్పులు ధరించనని శపథం

డీఎంకేను అధికారం నుంచి దించే వరకు చెప్పులు వేసుకోనని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై శపథం చేశారు. అన్నావర్సిటీలో జరిగిన దారుణ ఘటనకు నిరసనగా నేడు తన నివాసంలో ఆరు కొరడా దెబ్బలు కొట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడిన అన్నామలై, అన్నావర్సిటీ ఘటనను ఖండిస్తూ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. అధికారం మాటున దాష్టీకాలకు పాల్పడటం మానుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి హితవుపలికారు.

తమిళనాడులోని అత్యుత్తమ విద్యా సంస్థల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, కనక్షన్లు ఇవ్వకపోవడం సిగ్గు చేటు అని దుయ్యబట్టారు. తాజాగా చోటుచేసుకున్న ఘటనల ద్వారా విద్యార్థినులకు భద్రత లేదన్నది స్పష్టమవుతోందన్నారు.
అన్నా వర్సిటీలో ఓ విద్యార్థిని తన మిత్రుడితో కలిసి మాట్లాడుతుండగా ఓ వ్యక్తి వారిపై దాడి చేశాడు. అనంతరం విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో పోలీసులు, రాష్ట్రప్రభుత్వ తీరును బీజేపీ తప్పుబట్టింది. బాధితురాలకి అండగా నిలవడంలో విఫలమయ్యారని నిరసనలు చేపట్టారు. నిందితుడికి డీఎంకే సంబంధాలు ఉన్నాయన్నారు. డీఎంకేలోని ఓ ముఖ్యనేత, మంత్రితో అతడికి సంబంధం ఉందన్నారు.

ఘటన రాజకీయంగా దుమారం రేపడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

బాధితురాలి పేరు, వివరాలు, మొబైల్‌ నంబర్లే కాకుండా, ఎఫ్‌ఐఆర్‌ ఎలా లీక్‌ అయిందో పోలీసులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువతి వివరాలను బహిర్గతం చేసి ఆమె జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేయడం తీవ్రమైన విషయం అన్నారు. అందుకు నిరసనగా తన నివాసం వద్ద ఆరు కొరడా దెబ్బలను స్వయంగా కొట్టుకోనన్నట్టు ప్రకటించారు. డీఎంకే ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించే వరకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు.

అన్నావర్సిటీ లో లైంగిక వేధింపుల ఘటనను కర్ణాటక, తమిళనాడు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కోఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఖండించారు. బాధితురాలి తరఫున మాట్లాడుతున్న బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడం సరికాదన్నారు.

కేసులో నిందితుడు కోట్టూర్‌పురం జ్ఞానశేఖరన్‌ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితుడికి 15 రోజులు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది.జ్ఞానశేఖరన్‌పై 15 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2011లో వర్సిటీలో ఇదే తరహా బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది.
పోలీసుల అదుపులో నుంచి పారిపోయేందుకు యత్నించిన జ్ఞానశేఖరన్‌, కిందపడటంతో ఎడమ చెయ్యి, ఎడమ కాలు విరిగాయి.

Tags: Anna University rape caseAnnamalaiBJPSLIDERstay barefoot until DMK govt is oustedTOP NEWSwhip himself 6 times
ShareTweetSendShare

Related News

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?
general

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం
general

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?
general

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు
general

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

Latest News

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.